నిన్నే ప్రేమిస్తా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తమిళ సినిమా పునర్నిర్మాణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 10:
starring = [[మేకా శ్రీకాంత్]],<br>[[సౌందర్య]],<br>[[అక్కినేని నాగార్జున ]],<br>[[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]]|
}}
'''నిన్నే ప్రేమిస్తా ''' 2000 సెప్టెంబరు 14 న విడుదలైన తెలుగు చిత్రం. ప్రముఖ సంగీతచిత్ర దర్శకుడుసంగీతం ఘనవిజయం సాధించింది. [[కెఎస్. చక్రవర్తిఎ. రాజ్‌కుమార్]] అందించిన చిత్రంలోసంగీతం కథానాయికచిత్ర నాన్నవిజయంలో పాత్రప్రధనపాత్ర పోషించారుపోషించింది. ''నీ చిత్రవరువవై సంగీతంఎన'' ఘనవిజయంఅనే సాధించిందితమిళ సినిమా ఈ సినిమాకు మాతృక. ప్రముఖ సంగీత దర్శకుడు [[ఎస్. ఎకె. రాజ్‌కుమార్చక్రవర్తి]] అందించిన సంగీతంచిత్రంలో చిత్రకథానాయిక విజయంలోనాన్న ప్రధనపాత్రపాత్ర పోషించిందిపోషించారు.
==కథ==
కల్యాణ్ తన పెళ్ళి గురించి, కాబోయే భార్య గురించి కలలు కంటూ ఉంటాడు. అతనికి బ్యాంకు మేనేజరుగా పదోన్నతి వచ్చి పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టిసీమలో ఉద్యోగం వస్తుంది. కానీ దారిలో అతను వెళుతున్న బస్సుకు ప్రమాదం జరిగి అతని రెండు కళ్ళు కనిపించకుండా పోతాయి. మూడు నెలల తర్వాత కల్యాణ్ మళ్ళీ తన బావ రమేష్ తో కలిసి ఆ పల్లెటూరికి వస్తాడు. అక్కడ వారింటికి దగ్గర్లో ఉన్న మేఘమాల (సౌందర్య) వీరికి అన్ని రకాలుగా సహాయపడుతూ ఉంటుంది. వీరిని అభిమానంగా చూస్తుంటుంది. దీన్ని వాళ్ళిద్దరూ ప్రేమగా భావించి అతని తల్లి దండ్రులను (చంద్రమోహన్, సంగీత) పెళ్ళి సంబంధం మాట్లాడటానికి పిలిపిస్తాడు. కానీ మేఘమాల మాత్రం ఆ సంబంధం తనకిష్టం లేదని నేరుగా చెప్పేస్తుంది. శ్రీకాంత్ ఆమెను కారణం అడగ్గా తన గతం గురించి వివరిస్తుంది.
పంక్తి 21:
*[[అక్కినేని నాగార్జున ]]
*[[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]]
* [[చంద్రమోహన్]]
* [[సంగీత (నటి)|సంగీత]]
*[[కె. చక్రవర్తి]]
*[[ఎల్. బి. శ్రీరాం]]
*[[ఎమ్మెస్ నారాయణ]]
* [[నూతన్ ప్రసాద్]]
*[[శివాజీ రాజా]]
 
==సాంకేతికవర్గం==
పంక్తి 41:
* ప్రేమ లేఖ రాసెను నా మనసే
* ఒక దేవత వెలిసిందీ నా కోసమే (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)
* గుడి గంటలు మోగిన వేళ (గానం: [[రాజేష్ కృష్ణన్]])
 
==బయటి లంకెలు==
*[http://videos2movies.com/movies/ninne-premistha-2000-telugu-movie-online/ చిత్ర వీడియో]
{{త్రివిక్రమ్ శ్రీనివాస్ |state=collapsed}}
[[వర్గం:అక్కినేని నాగార్జున సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/నిన్నే_ప్రేమిస్తా" నుండి వెలికితీశారు