చిత్తూరు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Nrgullapalli (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
Nrgullapalli (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 25:
{{main article|చిత్తూరు జిల్లా చరిత్ర}}
చిత్తూరు జిల్లా [[1911]] [[ఏప్రిల్]] [[1]] సంవత్సరంలో ఏర్పాటైంది. అప్పటి ఉత్తర ఆర్కాట్లో తెలుగు మాట్లాడే కొన్ని తాలూకాలు, [[కడప జిల్లా]] నుంచి మరి కొన్ని తాలూకాలు, [[నెల్లూరు]] జిల్లా నుంచి మరికొన్ని తాలూకాలు కలిపి దీన్ని ఏర్పాటు చేశారు. 2011 ఏప్రిల్ 1 నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 19వ శతాబ్దపు ప్రారంభం నుంచి ఉత్తర ఆర్కాట్ జిల్లాకు ప్రధాన కేంద్రంగా ఉండేది. ఒక వైపు కర్ణాటక కు, మరో వైపు [[తమిళనాడు]]కు దగ్గరగా ఉండటంతో తెలుగుతో బాటు, తమిళం, కన్నడ భాషలు కూడా విస్తృతంగా వాడుతుంటారు.
దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన [[చోళులు]], [[పల్లవులు]], పాండ్యులు మొదలైన వారు దీన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నారు. [[విజయనగర సామ్రాజ్యం]] కాలంలో [[చంద్రగిరి]] కేవలం ప్రధాన కేంద్రంగానే కాక కొన్నాళ్ళు రాజధానిగా కూడా విలసిల్లింది. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత ఇది పాలెగాళ్ళ ఆధీనంలోకి వచ్చింది. చిత్తూరు, [[చంద్రగిరి]] ప్రాంతాల్లోనే పదిమంది పాళెగాళ్ళు అధికారం చెలాయించే వాళ్ళు. ఆర్కాటు నవాబు ఈ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడానికి చూసినపుడు మైసూరు నవాబులు [[హైదర్ అలీ]] మరియు [[టిప్పు సుల్తాన్]] చిత్తూరును తమ వశం చేసుకోవడానికి ప్రయత్నించారు. హైదరాలీ [[గుర్రంకొండ]] నవాబు కుమార్తె అయిన ఫకృన్నిసాను వివాహం చేసుకున్నాడు. వీరిరువురికీ జన్మించిన వాడే టిప్పు సుల్తాన్.
==చిత్తూరు జిల్లా ప్రముఖులు==
|