చిత్తూరు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 28:
 
==చిత్తూరు జిల్లా ప్రముఖులు==
ఎంతో మంది కవులు, పండితులు, కళాకారులు, అధికారులు, స్వాతంత్ర్య సమరయోధులు, రాజకీయ నాయకులు ఇక్కడ నుంచి ఉద్భవించారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన పి. ఆనందాచార్యులు ఈ జిల్లాకు చెందిన వాడే. ప్రముఖ తత్వవేత్త [[జిడ్డు కృష్ణమూర్తి]] చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లెలో జన్మించాడు. ప్రముఖ విద్యావేత్త, పండితుడు, కవి, సాహిత్య విమర్శకుడు, చక్కటి నిర్వహకుడు, వోల్టేర్ తో పోల్చదగిన సర్ సీఆర్ రెడ్డి చిత్తూరు వాసే. 18 వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవయిత్రి [[తరిగొండ వెంగమాంబ]] చిత్తూరు జిల్లా వాసి. ''మా తెలుగు తల్లికి'' గేయం రచించిన [[శంకరంబాడి సుందరాచారి]] ఈ జిల్లాకు చెందిన వాడే. మాజీ లోక్‌సభ స్పీకర్, [[బీహార్]] మాజీ గవర్నర్ [[మాడభూషి అనంతశయనం అయ్యంగార్]], స్వాతంత్ర్య సమరయోధులు [[పార్థసారథి అయ్యంగార్]], పాపన్న గుప్తా, నూతి రాధాకృష్ణ మొదలైన వారు చిత్తూరు జిల్లాకు చెందిన ఆణిముత్యాలు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి [[నారా చంద్రబాబు నాయుడు]] - చిత్తూరు జిల్లా, తిరుపతి సమీపం లోని, నారావారి పల్లెకు చెందినవారు. ఆయన విద్యాభ్యాసం తిరుపతిలో చేశారు.
 
==చారిత్రిక/పర్యాటక ప్రదేశములు==
"https://te.wikipedia.org/wiki/చిత్తూరు_జిల్లా" నుండి వెలికితీశారు