చిత్తూరు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 31:
 
==చారిత్రిక/పర్యాటక ప్రదేశములు==
చిత్తూరు జిల్లాకి చెందిన [[చంద్రగిరి కోట]], [[గుర్రంకొండ]], ఆవులకొండ, పుంగనూరు కోటలు చారిత్రక ప్రసిద్ధి గాంచినవి. ప్రసిద్ధి గాంచిన [[ఋషీ వ్యాలీ]] పాఠశాల, ఆసియాలోనే అతిపెద్ద చికిత్సా కేంద్రమైన [[మదనపల్లె]]కు సమీపంలో ఉన్న [[ఆరోగ్యవరం]] జిల్లాకు తలమానికం. దక్షిణాదికి చెందిన శాంతినికేతన్ గా పిలవబడే థియసోఫికల్ కళాశాల మదనపల్లెలో ఉంది. ఇది [[రాయలసీమ]] ప్రాంతంలో మొట్టమొదటి కళాశాలగా పేరు గాంచింది. 1919 లో ఈ కళాశాల సందర్శనకు వచ్చిన రవీంద్ర నాథ్ ఠాగూర్ జనగణమణ గీతాన్ని ఇక్కడే ఆంగ్లంలోకి అనువదించాడు. ప్రస్తుతం జనగణమణ పాడుతున్న రాగాన్ని ఇక్కడే కూర్చడం జరిగింది. అలా జాతీయగీతానికి తుదిరూపునిచ్చిన ప్రాంతంగా ఈ ప్రాంతం చరిత్ర ప్రసిద్ధి గాంచింది. ఆంధ్రప్రదేశ్ లో [[వేసవి విడిది]] ఉన్న ఏకైక ప్రాంతం చిత్తూరు జిల్లాలోని [[హార్సిలీ హిల్స్]]. ఇది ఆంధ్ర రాష్ట్ర గవర్నరుకు అధికారిక వేసవి విడిది కేంద్రం కూడా.<ref>http://www.thehindu.com/arts/history-and-culture/article1587813.ece</ref> [[కౌండిన్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రం]] ఇక్కడికి వలస వచ్చే అనేక పక్షుల సందడితో ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది. చిత్తూరు జిల్లా - పుణ్యక్షేత్రాల ఖిల్లాగా ప్రశస్తి పొందింది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన [[తిరుపతి]], [[శ్రీకాళహస్తి|శ్రీ కాళహస్తి]], [[కాణిపాకం]] - ఈ జిల్లాలోనే ఉన్నాయి.
 
== భౌగోళిక స్వరూపం ==
"https://te.wikipedia.org/wiki/చిత్తూరు_జిల్లా" నుండి వెలికితీశారు