చిత్తూరు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 18:
}}<br>
{{వేదిక|రాయలసీమ|Rayalaseema.png}}
'''చిత్తూరు''' [[భారత దేశము]] యొక్క [[ఆంధ్ర ప్రదేశ్]] [[రాష్ట్రము]] లోని ఒక నగరం మరియు జిల్లాకేంద్రం. [[చిత్తూరు జిల్లా]] [[రాయలసీమ]]లో ఒక భాగం. చిత్తూరు జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌కు దక్షిణాన [[తమిళనాడు]] సరిహద్దులలో ఉంది. చిత్తూరుకు పశ్చిమాన తమిళనాడు జిల్లాలైన అయిన ఆర్కాట్ మరియు ధర్మపురి, [[కర్ణాటక]] జిల్లా అయిన కోలార్ జిల్లా, తూర్పున [[తమిళ నాడు]] జిల్లాలైన [[అణ్ణా]] మరియు [[చెంగై]] జిల్లాలు, ఉత్తరాన [[వైఎస్ఆర్ జిల్లా]], [[అనంతపురం జిల్లా]]ల మధ్య ఉంది. జిల్లాను రెండు సహజ విభాగాలుగా విభజించ వచ్చు. ఒకటి కొండలు లోయలతో కూడిన [[మదనపల్లి]] విభాగం, రెండవది మైదాన ప్రాంత మండలాలతో కూడిన [[పుత్తూరు]] విభాగం.[[తిరుపతి తిరుమల|తిరుపతి]], [[కాణిపాకం]] మరియు [[శ్రీ కాళహస్తి]] దేవాలయాలకు ప్రసిద్ధి. ఇది [[ధాన్యములు]], [[చెరకు]], [[మామిడి]], మరియు [[వేరుశనగ]]లకు వ్యాపార కేంద్రము. ఇక్కడ [[నూనె గింజలు]] మరియు [[బియ్యం]] మిల్లింగ్‌ పరిశ్రమలు ఉన్నాయి.
 
ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ మండలాలు మరియు గ్రామాలు గలిగిన జిల్లా చిత్తూరు జిల్లా.
"https://te.wikipedia.org/wiki/చిత్తూరు_జిల్లా" నుండి వెలికితీశారు