రామగుండం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 25:
ఇది [[లోక్ సభ నియోజక వర్గం]] కేంద్ర స్థానమే కానీ [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానం కాదు.అంటే ఇక్కడ పార్లమెంటు సభ్యునికి కార్యాలయం ఉంటుంది కానీ [[రెవిన్యూ డివిజినల్ అధికారి|రెవెన్యూ డివిజినల్ అధికారి]] ఉండడు.ఇది [[పెద్దపల్లి]] రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.
 
ప్రస్తుత [[రామగుండం శాసనసభ నియోజకవర్గం|రామగుండం నియోజక వర్గం]] ఎమ్. ఎల్.ఎ. [[కోరుకంటి చందర్]]. ప్రస్తుతము [[తెలంగాణ రాష్ట్ర సమితి]] ([[తెరాస]]) పార్టీలో ఉన్నారు. రామగుండం ఒక నగర పాలక సంస్థ. దీని మేయరు జాలి రాజమణి, ఈమె ప్రస్తుతము [[తెలంగాణ రాష్ట్ర సమితి]] ([[తెరాస]]) పార్టీలో ఉన్నారు.
 
==ప్రముఖ సంస్థలు==
"https://te.wikipedia.org/wiki/రామగుండం" నుండి వెలికితీశారు