నెల్లూరు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 201:
[[నెల్లూరు చేపల పులుసు]],
[[మలైకాజ]]
 
== నెల్లూరు ఒక అంతర్వేది==
ఇప్పటి సంతపేటరేవు హరిహరనాధాలయం ఉన్నచోటని చరిత్రకారుల అభిప్రాయము.ఈ స్వామినే [[తిక్కన]], [[నాచన సోమన]] లు ఆరాధించినారు.పెన్నానది పూర్వం ఇక్కడనే ఇంకొకపాయగాచీలి, చిత్రకూటం-ఇసుకడొంక-జేంస్ గార్డెన్-ఉదయగిరివారి తోట (ఇప్పటి లక్ష్మీపురం) నవలాకుతోటల (9 లక్షల ఫలవృక్షాలను ఇచట నెల్లూరు, సర్వేపల్లి నవాబులు పెంచినారట) మీదుగా తూర్పుగా పారి, కొత్తూరు, ఇందుకూరుసేట మడుగులై, క్రింద మొత్తలు అనే కూడలిచోట ఉత్తరముఖమై, ఊటుకూరు దగ్గర మొదటి పినాకినీ శాఖలోకలసి, సముద్రంలో సంగమించినది. దీనికి భౌగోళిక ఆధారాలున్నాయి. ఈఏటిపాయ, పేరుకొని పోతూవచ్చి ఎప్పుడు పూర్తిగా పూడిపోయిందో చెప్పలేరు. ఈ పూడిపోయిన శాఖను వృద్ధ పినాకినీ అని అంటూ, నేటికి పెద్దకారువారూఅంవాలు చూపుతారు.
 
పూర్వం పెన్న-ఇప్పటి రంగనాయకుల గుడికి పరమట, ఎగుదలలో రెండుగా చీలి ఈ ప్రదేశానంతా ఒక అంతర్వేదిగా (Doab-దో ఆప్=రెండు నీళ్ళ పాయలు) చేసిఉన్నట్లు కనబడుచున్నది. శయన నారాయణ స్వాములు వెలసిఉన్న శ్రీరంగం, శ్రీరంగపట్నం మొదలైనవన్నీ ఇట్టి ఏటిపాయల నడిబుడ్డుననే ఉన్నవి. జక్కన విక్రమార్క చరిత్ర, ఒక కధా సంబర్భమున ఈ దోఆబును వర్ణించి, వినికిడిగా సాగవచ్చే ఒకభౌగోళికాంశమును స్థిరీకరిస్తున్నది. జక్కన క్రీ.శ.1410 ప్రాంతంవాడు. ఈయన తాత పెద్దయామాత్యుని కాలంనుండి(క్రీ.శ.1279) ఈకవి వంశానికి నెల్లూరుతో సంబందముంది. తిక్కభూపతి మనుమసిద్దికొడుకు. రెండవ తిక్కరాజు జక్కనకవి తాతను ఆదరించి ఉండినాడు. మల్లినాధ సూరి ఈ అదనునే సంస్కృతాంధ్ర వ్యాఖ్యానము వ్రాయించినాడు.జక్కన, కవిసార్వభౌమ శ్రీనాధుని కాలమువాడు.
 
== మూలాలు ==
Line 212 ⟶ 217:
*[http://maps.google.co.in/maps?source=ig&hl=en&rlz=1G1GGLQ_ENIN334&q=nellore&lr=&um=1&ie=UTF-8&split=0&gl=in&ei=QUtFStD_B5Cysgbn5LwF&sa=X&oi=geocode_result&ct=title&resnum=1 గుగుల్ పటము]
*[http://nellore.nic.in Nellore District Official Website]
* 1972 భారతి మాస పత్రిక- వ్యాసము నెల్లురులో పెన్న ఒడ్డున హరిహరనాధాలయము ఉండినదా?- వ్యాసకర్త శ్రీ మరుపూరు కోదందరామిరెడ్డి
 
==మూసలు, వర్గాలు==
"https://te.wikipedia.org/wiki/నెల్లూరు" నుండి వెలికితీశారు