రఘుబాబు: కూర్పుల మధ్య తేడాలు

చి link కరెంట్ using Find link
పంక్తి 63:
క్రిష్ సినిమా '[[కృష్ణం వందే జగద్గురుం]]'లో [[రానా]]కి బాబాయి పాత్ర. ఓ సందర్భంలో ప్రత్యర్థులు ఇతని నాలుక కోసేస్తారు. ఆ తరువాత వచ్చేసీన్‌లో ఇతడి నటన కంటతడిపెట్టించింది. నటుడిగా మంచి పేరొచ్చింది. గుడ్డి, మూగ ఇలాంటి పాత్రలు చేయాలని నటులు కోరుకుంటారు. ఎందుకంటే.. నటుడికి ఈ పాత్రలు ఓ పరీక్ష. ఆ పరీక్షలో ఇతడు నెగ్గాడు.
 
సుశాంత్ కరెంట్‌లో[[కరెంట్ (సినిమా)|కరెంట్]]‌ సినిమాలో జాంపళ్లు అమ్ముతాడు. ఇప్పటికీ [[విశాఖ]], [[రాజమండ్రి]] రైల్వేస్టేషన్లలో ఇతడిని కలిసినవాళ్లంతా. 'కరెంట్ సినిమాలో జామపళ్లు అమ్మారు కదండీ.. ఆ సీను భలే బాగుంటుందండీ..' అంటుంటారు
 
శ్రీనివాసరెడ్డి '[[టాటా బిర్లా మధ్యలో లైలా]]'లో దొంగస్వామీజీ వేషం వేయించారు. ప్రజల్ని మాయ మాటలతో మోసం చేసి డబ్బులు గుంజేసే దొంగ సన్యాసి. అందులో ఇతని పాపులర్ డైలాగ్ 'ఆశ దోశ అప్పడం వడ'. ఈ డైలాగ్ ఆ తరువాతి కాలంలో చాలా పాపులర్ అయ్యింది.
"https://te.wikipedia.org/wiki/రఘుబాబు" నుండి వెలికితీశారు