"నరసాపురం" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
====లేసు పరిశ్రమ====
 
నరసాపురం లేసు ఉత్పాదనలకు (crochet lace products) ప్రసిద్ధి చెందింది. పట్టణంలో సుమారు 50 లేసు ఎగుమతిదారులున్నారు. పట్టణంలోను, దాని చుట్టుప్రక్కల [[సీతారాంపురం]], పాలకొల్లు, వెంకటరాయపాలెం, అంతర్వేది. రాయపేట, [[మొగల్తూరు]] వంటి పట్టణాలు, గ్రామాలలోను 2 లక్షల పైగా మహిళలకు ఇది జీవనాధారమైన వృత్తిగా ఉంది. dollies, furnishings, garments, tablemats వంటి అల్లికలను తయారు చేసే ఈ పరిశ్రమ 168 సంవత్సరాలనుండి ఇక్కడ నడుస్తున్నది. 1844లో ఇక్కడికి సేవా కార్యక్రమాలకోసం వచ్చిన మాక్రియా అనే స్కాటిష్ యువతి ఇక్కడి గృహిణులకు ఈ అల్లికను నేర్పింది. అప్పటి నుండి ఈ నైపుణ్యత తరతరాలుగా ఇక్కడ కుటీర పరిశ్రమగా వృద్ధిచెందింది.
 
====మరికొన్నివిశేషాలు====
2,16,296

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2523202" నుండి వెలికితీశారు