మెట్రిక్ పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
'''[[మెట్రిక్ పద్ధతి]]''' ('''Metric system''' - '''మెట్రిక్ సిస్టమ్''') అనేది [[మీటరు]] ఆధారంగా [[పొడవు]], [[గ్రాము]] ఆధారంగా [[ద్రవ్యరాశి]] లేదా [[భారము]], మరియు [[లీటరు]] ఆధారంగా ఉరువు ([[ఘనపరిమాణము]]) తో కొలిచే ఒక పద్ధతి.<ref>{{cite web |title=Oxford Dictionaries |url=http://www.oxforddictionaries.com/us/definition/american_english/metric-system?q=metric+system}}</ref>
==కొలతలు, కొలమానాలు, లెక్కింపు పద్ధతులు==
ఆధునిక శాస్త్రం జోడు గుర్రాల బండి లాంటిది. వీటిలో ఒక గుర్రం పేరు వాదం (theory), రెండవ గుర్రం పేరు ప్రయోగం (experiment). ప్రయోగం ద్వారా ఋజువు చెయ్యలేని వాదం వీగి పోతుంది. వాదం ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలవుతుందంటే, ఒకరికి మెదడులో ఒక చిరు ఆలోచన పుడుతుంది. ఆ చిరు ఆలోచనలో కాసింత సత్యం ఉందేమోనన్న భావం బలపడితే దానిని ఇంగ్లీషులో థీసిస్ (thesis) అంటారు. కనుక థీసిస్ అంటే “గాఢమైన అభిప్రాయం” అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండే హైపోథసిస్ (hypothesis) అనే ఇంగ్లీషు మాట పుట్టింది. ఇంగ్లీషులో వాడుకలో తారసపడే ఒక ప్రత్యయం “హైపో” (hypo) అంటే “అడుగున” అని కానీ (ఉదా. హైపోడెర్మిక్ అంటే చర్మం అడుగున), “తక్కువ స్థాయిలో ఉన్న” అని కానీ అర్థం. కనుక హైపోథసిస్ అంటే “పూర్తిగా బలపడని ఆలోచన.” ఇలా పూర్తిగా బలపడని ఆలోచనలు ప్రయోగం ద్వారా ఋజువు చేసినప్పుడుసినప్పుడు బలపడి నిలదొక్కుకుంటాయి.
 
ఉదాహరణకు మన ఇంటి నుండి పెద్ద బజారుకి ఎంత దూరం ఉంటుందని ఉజ్జాయింపుగా చెప్పేకన్నా కొలిచి చూసి వాస్తవ విలువను తెలుసుకోవడమే ప్రయోగం. ఒక బియ్యం బస్తా బరువు ఎంత ఉంటుందో రమారమి విలువ చెప్పేకన్నా కొలిచి చూసి సరైన విలువను తెలుసుకోవడమే ప్రయోగం అవుతుంది. ఈ కొలవడాన్ని కొలవడం ( measurement) అంటాము. అలా కొలువగా వచ్చిన విలువని కూడా "కొలత" ( measurement) అంటాము. కనుక కొలవడం అంటే ఒక లక్షణానికి ఒక విలువ (value), ఒక ప్రమాణం (unit) ఇవ్వడం. కొలవడానికి ఒక కొలముట్టు (measuring tool) కావాలి. బరువుని కొలవడానికి త్రాసు, కాలాన్ని కొలవడానికి గడియారం, పొడుగుని కొలవడానికి [[కొలబద్ద|గీట్ల బద్ద]], వేడిని కొలవడానికి [[ఉష్ణమాపకం|తాపమాపకం]], వగైరాలు ఉన్నాయి. పొడుగుని (లేదా, దూరాన్ని) [[అంగుళాలు|అంగుళాల]]<nowiki/>లోను, [[గజాలు|గజాల]]<nowiki/>లోను కొలవచ్చు లేదా [[మీటర్లు|మీటర్ల]]<nowiki/>లోను, కిలోమీటర్లలోనూ కొలవచ్చు.
 
పూర్వం బరువును కొలవడానికి “ఏబలం, పదలం" వగైరా కొలమానాలు వాడేవారు. (ఏబలం అంటే 5 పలాలు, పదలం అంటే 10 పలాలు!). ఆ రోజుల్లో [[తూర్పు గోదావరి జిల్లా|తూర్పు గోదావరి]], [[విశాఖపట్నం జిల్లా|విశాఖ]] జిల్లాలలో బరువులు కొలవడానికి [[వీశ]], పదలం, ఏబలం, పౌను, [[తులం]], వగైరాలు వాడేవారు. బందరులో అర్థ సేరు, సవాసేరు, నవటాకు, చటాకు, అంటూ మరొక రకం కొలతలు వాడేవారు. ఇంజనీరింగు కాలేజీలో మెట్రిక్ పధ్ధతి అంటూ గ్రాములు, సెంటీ మీటర్లు, అంటూ మరొక కొలమానం వాడేవారు.
పంక్తి 13:
ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు కొలమానాలు వాడుతూ ఉంటే పని చెయ్యటం కష్టం. అందుకని, ఎప్పుడో 18 వ శతాబ్దంలోనే ప్రాన్సులో “మెట్రిక్ పధ్ధతి” ప్రవేశ పెట్టేరు. ఈ పద్ధతిలో పొడుగుని సెంటీమీటర్లలోను, గరిమ లేదా భారం (mass) ని గ్రాములలోను, కాలాన్ని సెకండ్లు లోను కొలవమని సిఫారసు చేసేరు. ఈ సందర్భంలో సెంటీమీటరు, గ్రాము, సెకండు అనేవి కొల మూర్తాలు (measuring units) వాడుకలోకి వచ్చేయి. ఉదాహరణకి, సాధారణ మెట్రిక్ పద్ధతిలో:
 
{| class="wikitable"
 
|+
 
!భౌతిక రాశి
 
!ప్రమాణం పేరు
<table border="0" width="100%"><tr>
!సంకేతం
<th>Unit of Measurement</th>
|-
<th>Name</th>
|పొడవు
<th>Abbreviation</th>
|సెంటీమీటరు
</tr>
|cm
<tr>
|-
<td align="center">Length (పొడుగు) </td>
|ద్రవ్యరాశి
<td align="center">Centimeter (సెంటిమీటరు) </td>
|గ్రాము
<td align="center">m</td>
|g
</tr>
|-
<tr>
|కాలం
<td align="center">Mass (భారం) </td>
|సెకండు
<td align="center">Gram (గ్రాము) </td>
|s
<td align="center">g</td>
|-
</tr>
|ఘనపరిమాణం
<tr>
|లీటరు
<td align="center">Time (కాలం) </td>
|l
<td align="center">Second (సెకండు) </td>
|}
<td align="center">s</td>
</tr>
<tr>
<td align="center">Volume (ఉరువు) </td>
<td align="center">Liter (లీటరు) </td>
<td align="center">L</td>
</tr>
</table>
 
 
ఈ శాల్తీల విలువలు మరీ ఎక్కువగాను, లేక మరీ తక్కువగాను ఉండి సందర్భోచితంగా వాడుకకి అనుకూలంగా లేకపోతే పూర్వప్రత్యయాలు (prefixes) వాడమని సలహా ఇచ్చేరు.
ఈ పధ్ధతి నిత్య జీవితంలో అవసరాలకి సరిపోయింది కానీ, శాస్త్రీయ, సాంకేతిక రంగాలలో కొన్ని కొలతలు మరీ పెద్దవి కానీ, మరీ చిన్నవి కానీ అవడం వల్ల మరికొన్ని మార్పులు అవసరం అయేయి. ఈ అవసరాలకి అనుగుణ్యమైన మార్పులతో పుట్టినదే యస్ ఐ పద్ధతి (SI లేదా Systeme Internationale) పద్ధతి. ఉదాహరణకి, SI మెట్రిక్ పద్ధతిలో:<table border="0" width="100%" valign="bottom">
 
<table border="0" width="100%" valign="bottom">
<tr><th width="50%" align="center">Physical Quantity</th><th width="35%" align="center">Name of Unit</th><th width="15%" align="center">Abbreviation</th></tr>
<tr valign="bottom"><td width="50%" align="center">Length (పొడుగు) </td><td width="35%" align="center">Meter (మీటరు) </td><td width="15%" align="center">m</td></tr>
"https://te.wikipedia.org/wiki/మెట్రిక్_పద్ధతి" నుండి వెలికితీశారు