మెట్రిక్ పద్ధతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
===ప్రాథమిక కొలమానాలు===
ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు కొలమానాలు వాడుతూ ఉంటే పని చెయ్యటం కష్టం. అందుకని, ఎప్పుడో 18 వ శతాబ్దంలోనే ప్రాన్సులో “మెట్రిక్ పధ్ధతి” ప్రవేశ పెట్టేరు. ఈ పద్ధతిలో పొడుగుని సెంటీమీటర్లలోను, గరిమ లేదా భారంద్రవ్యరాశి (mass) ని గ్రాములలోను, కాలాన్ని సెకండ్లు లోను కొలవమని సిఫారసు చేసేరు. ఈ సందర్భంలో సెంటీమీటరు, గ్రాము, సెకండు అనేవి కొల మూర్తాలు (measuring units) వాడుకలోకి వచ్చేయి. ఉదాహరణకి, సాధారణ మెట్రిక్ పద్ధతిలో:
 
{| class="wikitable"
పంక్తి 39:
ఈ శాల్తీల విలువలు మరీ ఎక్కువగాను, లేక మరీ తక్కువగాను ఉండి సందర్భోచితంగా వాడుకకి అనుకూలంగా లేకపోతే పూర్వప్రత్యయాలు (prefixes) వాడమని సలహా ఇచ్చేరు.
ఈ పధ్ధతి నిత్య జీవితంలో అవసరాలకి సరిపోయింది కానీ, శాస్త్రీయ, సాంకేతిక రంగాలలో కొన్ని కొలతలు మరీ పెద్దవి కానీ, మరీ చిన్నవి కానీ అవడం వల్ల మరికొన్ని మార్పులు అవసరం అయేయి. ఈ అవసరాలకి అనుగుణ్యమైన మార్పులతో పుట్టినదే యస్ ఐ పద్ధతి (SI లేదా Systeme Internationale) పద్ధతి. ఉదాహరణకి, SI మెట్రిక్ పద్ధతిలో:<table border="0" width="100%" valign="bottom">
<tr><th width="50%" align="center">Physicalభౌతిక Quantityరాశి</th><th width="35%" align="center">Name of Unitప్రమాణం</th><th width="15%" align="center">Abbreviationసంకేతం</th></tr>
<tr valign="bottom"><td width="50%" align="center">Length (పొడుగు) పొడవు</td><td width="35%" align="center">Meter (మీటరు) </td><td width="15%" align="center">m</td></tr>
<tr valign="bottom"><td width="50%" align="center">Mass (భారం)ద్రవ్యరాశి </td><td width="35%" align="center">Kilogram (కిలోగ్రాము) </td><td width="15%" align="center">kg</td></tr>
<tr valign="bottom"><td width="50%" align="center">Temperature (తాపోగ్రత)ఉష్ణోగ్రత </td><td width="35%" align="center">Kelvin (కెల్విన్) </td><td width="15%" align="center">K</td></tr>
<tr valign="bottom"><td width="50%" align="center">Time (కాలం) </td><td width="35%" align="center">Second (సెకండు) </td><td width="15%" align="center">s</td></tr>
<tr valign="bottom"><td width="50%" align="center">Amountపదార్థ of Substanceపరిమాణం</td><td width="35%" align="center">Mole (మోల్) </td><td width="15%" align="center">mol</td>
<tr valign="bottom"><td width="50%" align="center">Electricవిద్యుత్ Currentప్రవాహం</td><td width="35%" align="center">Ampereఆంపియర్</td><td width="15%" align="center">I</td>
<tr valign="bottom"><td width="50%" align="center">Luminousకాంతి Intensityతీవ్రత</td><td width="35%" align="center">Lumenల్యూమెన్</td><td width="15%" align="center">I<sub>v</sub></td>
</tr></table>
 
"https://te.wikipedia.org/wiki/మెట్రిక్_పద్ధతి" నుండి వెలికితీశారు