"నాగలాపురం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
|mandal_map=Chittoor mandals outline19.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నాగలాపురం|villages=12|area_total=|population_total=33886|population_male=16778|population_female=17108|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=63.58|literacy_male=74.35|literacy_female=53.18|pincode = 517589}}
{{ఇతరప్రాంతాలు|[[చిత్తూరు జిల్లా]]లోని నాగలాపురం మండలం}}
'''నాగలాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన ఒక మండలము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> మరియు గ్రామము. నాగలాపురం, పిన్=517589. ఎస్.టీ.డీ.కోడ్=08576.''నాగలాపురం''' [[చిత్తూరు జిల్లా]], ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన [[ఉత్తుకోటై (తమిళనాడు)]] నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.[[తిరుపతి]]కి 70 కి.మీ. [[దశదిశలు|వాయవ్యం]]గా ఉంది. ఈ ఊళ్ళో గల శ్రీ వేదనారాయణస్వామి దేవాలయం చాలా ప్రసిద్దమైనది.[[విష్ణువు|శ్రీమహావిష్ణువు]] మహర్షుల కోరికపై సొమకాసురుడిని వధించడానికి [[మత్స్యావతారము|మత్స్యావతార]] మెత్తుతాడు.
సోమకాసురుని సంహరించి వేదాలను [[బ్రహ్మ]]కు తిరిగి ఇస్తాడు. ఇక్కడి విగ్రహాన్ని [[స్వయంభువు]]గా చెబుతారు. గర్భగుడిలో ఉన్న ఈ మత్స్యావతారమూర్తికి ఇరు ప్రక్కల శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామివారి చేతిలో సుదర్శన చక్రం ప్రయోగానికి సిద్దంగా ఉన్నట్లు ఉంటుంది. స్వామివారి నడుముకు దశావతార వడ్డాణం ఉంటుంది.
==దేవాలయనిర్మాణం==
[[వరి]], [[సజ్జలు]], [[చెరకు]]
==వెలుపలి లంకెలు==
 
:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
1,88,034

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2523757" నుండి వెలికితీశారు