శ్రీకాంత్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
→‎బాల్యం: ఈనాడు మూలం
ట్యాగు: 2017 source edit
పంక్తి 11:
'''శ్రీకాంత్''' గా ప్రసిద్ధిచెందిన '''మేకా శ్రీకాంత్''' (జననం: [[మార్చి 23]], [[1968]]) ప్రముఖ తెలుగు సినిమా నటుల్లో ఒకడు.
 
== వ్యక్తిగత జీవితం ==
== బాల్యం ==
శ్రీకాంత్ [[కర్ణాటక రాష్ట్రం]], కొప్పల్ జిల్లాలోని గంగావతిలో జన్మించాడు. ధర్వార్ లోని కర్ణాటక విశ్వవిద్యాలయంలో బీకాం పట్టా పొందాడు. ఒక ఫిల్మ్ ఇన్‌స్టిస్ట్యూట్ నుంచి డిప్లోమా కూడా పొందాడు. హీరోయిన్ [[ఊహ]]ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వారికి రోషన్ అనే కొడుకు, మేధ అనే కూతురు ఉన్నారు.

పీపుల్స్ ఎన్‌కౌంటర్ శ్రీకాంత్ కు నటుడిగా మొదటి సినిమా.<ref>{{Cite web|url=https://beta.eenadu.net/hai/topstory/35547|title=చెక్క బ్యాటుతో తెగ ఆడేసేవాణ్ని|date=23 December 2018|website=eenadu.net|publisher=ఈనాడు|archiveurl=https://web.archive.org/web/20181224062520/https://beta.eenadu.net/hai/topstory/35547|archivedate=24 December 2018}}</ref> మొదట్లో చిన్న చిన్న పాత్రలతో, విలన్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీకాంత్ నెమ్మదిగా హీరోగా మారాడు. [[తాజ్‌మహల్]] హీరోగా శ్రీకాంత్ మొట్టమొదటి సినిమా. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన హీరోగా నిలదొక్కుకున్నాడు. సంగీత పరంగా కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది.
 
== సినీ ప్రస్థానం ==
"https://te.wikipedia.org/wiki/శ్రీకాంత్_(నటుడు)" నుండి వెలికితీశారు