శ్రీకాంత్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
విస్తరించాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 6:
| birth_place = గంగావతి, కొప్పల్ జిల్లా, [[కర్ణాటక]]
| occupation = సినిమా నటుడు
| spouse = [[ఊహ (నటి)|ఉహాఉహ]]
| children = రోషన్, రోహన్, మేధ
}}
'''శ్రీకాంత్''' గా ప్రసిద్ధిచెందిన '''మేకా శ్రీకాంత్''' (జననం: [[మార్చి 23]], [[1968]]) ప్రముఖ తెలుగు సినిమా నటుల్లో ఒకడు. 125 సినిమాల్లో నటించాడు. సినిమా నటి ఊహను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి రోహన్, రోషన్, మేధ అనే ముగ్గురు పిల్లలు.
 
== వ్యక్తిగత జీవితం ==
శ్రీకాంత్ [[కర్ణాటక రాష్ట్రం]], కొప్పల్ జిల్లాలోని గంగావతిలో జన్మించాడు. ధర్వార్ లోని కర్ణాటక విశ్వవిద్యాలయంలో బీకాం పట్టా పొందాడు. ఒక ఫిల్మ్ ఇన్‌స్టిస్ట్యూట్ నుంచి డిప్లోమా కూడా పొందాడు. హీరోయిన్ [[ఊహ]]ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వారికి రోషన్ అనే కొడుకు, మేధ అనే కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు రోషన్ చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడు. తర్వాత [[నిర్మలా కాన్వెంట్ (2016 సినిమా)|నిర్మలా కాన్వెంట్]] అనే సినిమాతో నటుడిగా మారాడు. రెండో కొడుకు రోహన్ లాస్ ఏంజిలెస్ లో నటనకు సంబంధించి శిక్షణ తీసుకున్నాడు. ప్రైవేటుగా బి.బి.ఎం చదువుతున్నాడు. కూతురు మేధ బాస్కెట్ బాల్ ఆడుతుంది. అండర్ 14 తరపున జాతీయ జట్టులో ఆడింది.<ref name="eenadu-hai"/>
 
పీపుల్స్ ఎన్‌కౌంటర్ శ్రీకాంత్ కు నటుడిగా మొదటి సినిమా.<ref>{{Cite web|url=https://beta.eenadu.net/hai/topstory/35547|title=చెక్క బ్యాటుతో తెగ ఆడేసేవాణ్ని|date=23 December 2018|website=eenadu.net|publisher=ఈనాడు|archiveurl=https://web.archive.org/web/20181224062520/https://beta.eenadu.net/hai/topstory/35547|archivedate=24 December 2018}}</ref> మొదట్లో చిన్న చిన్న పాత్రలతో, విలన్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీకాంత్ నెమ్మదిగా హీరోగా మారాడు. [[తాజ్‌మహల్]] హీరోగా శ్రీకాంత్ మొట్టమొదటి సినిమా. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన హీరోగా నిలదొక్కుకున్నాడు. సంగీత పరంగా కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది.
 
== సినీ ప్రస్థానం ==
ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్‌కౌంటర్ శ్రీకాంత్ కు నటుడిగా మొదటి సినిమా. ఈ సినిమాకు ఐదువేల రూపాయల పారితోషికం అందుకున్నాడు.<ref name="eenadu-hai">{{Cite web|url=https://beta.eenadu.net/hai/topstory/35547|title=చెక్క బ్యాటుతో తెగ ఆడేసేవాణ్ని|date=23 December 2018|website=eenadu.net|publisher=ఈనాడు|archiveurl=https://web.archive.org/web/20181224062520/https://beta.eenadu.net/hai/topstory/35547|archivedate=24 December 2018}}</ref> మొదట్లో చిన్న చిన్న పాత్రలతో, విలన్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీకాంత్ నెమ్మదిగా హీరోగా మారాడు. [[తాజ్‌మహల్]] హీరోగా శ్రీకాంత్ మొట్టమొదటి సినిమా. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన హీరోగా నిలదొక్కుకున్నాడు. సంగీత పరంగా కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది.
 
ఖడ్గం, ఆపరేషన్ ధుర్యోధన సినిమాల్లో ఆయన పోషించిన పాత్రకు పలువురి విమర్శకుల ప్రశంసలు లభించాయి. స్వతహాగా [[చిరంజీవి]] అభిమానియైన శ్రీకాంత్ ఆయనతో కలిసి నటించాలని ఎంతో కోరికగా ఉండేవాడు. ఆయన కోరిక శంకర్‌దాదా ఎం.బీ.బీ.ఎస్ తో తీరింది. దానికి సీక్వెల్ గా వచ్చిన శంకర్‌దాదా జిందాబాద్ లో కూడా ఆయనతో కలిసి నటించాడు.[[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]]తో కలిసి శ్రీరామరాజ్యం సినిమాలో... ఇంకా అగ్ర కథానాయకులయిన [[వెంకటేష్]]తో కలిసి సంక్రాంతి, [[నాగార్జున]]తో కలిసి నిన్నే ప్రేమిస్తా, డా.[[మంచు మోహన్ బాబు]]తో తప్పుచేసి పప్పుకూడు, డా.[[గద్దె రాజేంద్ర ప్రసాద్]]తో సరదాగా సరదాగా మొదలయిన వాటిలో నటించాడు.అలాగే తనతో సమానమైన నటులయిన [[జగపతిబాబు]]తో మనసులో మాట, జె.డి.చక్రవర్తితో ఎగిరే పావురమా,[[రవితేజ]]తో ఖడ్గం,లలో వారితో కలిసి నటించాడు.
 
== చిత్రాలు ==
# ఆపరేషన్ 2019
#[[రా..రా..]] (2018)
#[[యుద్ధం శరణం (విలన్)]] (2017)
"https://te.wikipedia.org/wiki/శ్రీకాంత్_(నటుడు)" నుండి వెలికితీశారు