శ్రీకాంత్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

విస్తరించాను
ట్యాగు: 2017 source edit
పరిచయం మరికొంచెం
ట్యాగు: 2017 source edit
పంక్తి 9:
| children = రోషన్, రోహన్, మేధ
}}
'''శ్రీకాంత్''' గా ప్రసిద్ధిచెందిన '''మేకా శ్రీకాంత్''' (జననం: [[మార్చి 23]], [[1968]]) ప్రముఖ తెలుగు సినిమా నటుల్లో ఒకడు. 125 సినిమాల్లో నటించాడు. [[విరోధి (సినిమా)|విరోధి]] అనే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. సినిమా నటి ఊహను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి రోహన్, రోషన్, మేధ అనే ముగ్గురు పిల్లలు.
 
== వ్యక్తిగత జీవితం ==
శ్రీకాంత్ [[కర్ణాటక రాష్ట్రం]], కొప్పల్ జిల్లాలోని గంగావతిలో జన్మించాడు. చిన్నతనంలో క్రికెట్ మీద ఆసక్తి ఉండేది. ధర్వార్ లోని కర్ణాటక విశ్వవిద్యాలయంలో బీకాం పట్టా పొందాడు. ఒక ఫిల్మ్ ఇన్‌స్టిస్ట్యూట్ నుంచి డిప్లోమా కూడా పొందాడు. హీరోయిన్ [[ఊహ]]ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వారికి రోషన్ అనే కొడుకు, మేధ అనే కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు రోషన్ చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడు. తర్వాత [[నిర్మలా కాన్వెంట్ (2016 సినిమా)|నిర్మలా కాన్వెంట్]] అనే సినిమాతో నటుడిగా మారాడు. రెండో కొడుకు రోహన్ లాస్ ఏంజిలెస్ లో నటనకు సంబంధించి శిక్షణ తీసుకున్నాడు. ప్రైవేటుగా బి.బి.ఎం చదువుతున్నాడు. కూతురు మేధ బాస్కెట్ బాల్ ఆడుతుంది. అండర్ 14 తరపున జాతీయ జట్టులో ఆడింది.<ref name="eenadu-hai"/>
 
== సినీ ప్రస్థానం ==
"https://te.wikipedia.org/wiki/శ్రీకాంత్_(నటుడు)" నుండి వెలికితీశారు