శ్రీకాంత్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

పరిచయం మరికొంచెం
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 9:
| children = రోషన్, రోహన్, మేధ
}}
'''శ్రీకాంత్''' గా ప్రసిద్ధిచెందిన '''మేకా శ్రీకాంత్''' (జననం: [[మార్చి 23]], [[1968]]) ప్రముఖ తెలుగు సినిమా నటుల్లో ఒకడు. 125 సినిమాల్లో నటించాడు. [[విరోధి (సినిమా)|విరోధి]] (2011) అనే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. తెలుగు సినిమా నటుల సంఘం మా (''మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్'') లో శ్రీకాంత్ సభ్యుడిగా పని చేశాడు. సినిమా నటి ఊహను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి రోహన్, రోషన్, మేధ అనే ముగ్గురు పిల్లలు.
 
== వ్యక్తిగత జీవితం ==
పంక్తి 15:
 
== సినీ ప్రస్థానం ==
ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్‌కౌంటర్ శ్రీకాంత్ కు నటుడిగా మొదటి సినిమా. ఈ సినిమాకు ఐదువేల రూపాయల పారితోషికం అందుకున్నాడు.<ref name="eenadu-hai">{{Cite web|url=https://beta.eenadu.net/hai/topstory/35547|title=చెక్క బ్యాటుతో తెగ ఆడేసేవాణ్ని|date=23 December 2018|website=eenadu.net|publisher=ఈనాడు|archiveurl=https://web.archive.org/web/20181224062520/https://beta.eenadu.net/hai/topstory/35547|archivedate=24 December 2018}}</ref> మొదట్లో చిన్న చిన్న పాత్రలతో, విలన్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీకాంత్ నెమ్మదిగా హీరోగా మారాడు. [[తాజ్‌మహల్]] హీరోగా శ్రీకాంత్ మొట్టమొదటి సినిమా. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన హీరోగా నిలదొక్కుకున్నాడు. సంగీత పరంగా కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో వచ్చిన [[పెళ్ళి సందడి (1996 సినిమా)|పెళ్ళి సందడి]] చిత్రం కూడా మంచి విజయం సాధించింది.
 
ఖడ్గం, ఆపరేషన్ ధుర్యోధన సినిమాల్లో ఆయన పోషించిన పాత్రకు పలువురి విమర్శకుల ప్రశంసలు లభించాయి. స్వతహాగా [[చిరంజీవి]] అభిమానియైన శ్రీకాంత్ ఆయనతో కలిసి నటించాలని ఎంతో కోరికగా ఉండేవాడు. ఆయన కోరిక శంకర్‌దాదా ఎం.బీ.బీ.ఎస్ తో తీరింది. దానికి సీక్వెల్ గా వచ్చిన శంకర్‌దాదా జిందాబాద్ లో కూడా ఆయనతో కలిసి నటించాడు.[[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]]తో కలిసి శ్రీరామరాజ్యం సినిమాలో... ఇంకా అగ్ర కథానాయకులయిన [[వెంకటేష్]]తో కలిసి సంక్రాంతి, [[నాగార్జున]]తో కలిసి నిన్నే ప్రేమిస్తా, డా.[[మంచు మోహన్ బాబు]]తో తప్పుచేసి పప్పుకూడు, డా.[[గద్దె రాజేంద్ర ప్రసాద్]]తో సరదాగా సరదాగా మొదలయిన వాటిలో నటించాడు.అలాగే తనతో సమానమైన నటులయిన [[జగపతిబాబు]]తో మనసులో మాట, జె.డి.చక్రవర్తితో ఎగిరే పావురమా,[[రవితేజ]]తో ఖడ్గం,లలో వారితో కలిసి నటించాడు.
"https://te.wikipedia.org/wiki/శ్రీకాంత్_(నటుడు)" నుండి వెలికితీశారు