గద్వాల్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: జిల్లా అసెంభ్లీ నియోజకవర్గాల మూస ఎక్కించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[జోగులాంబ గద్వాల జిల్లా|జోగులాంబ గద్వాల]] జిల్లాలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి{{Infobox Settlement
{{Infobox Settlement
|name = గద్వాల
|native_name =
పంక్తి 109:
|footnotes =
}}
[[మహబూబ్ నగర్]] జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. [[2007]]లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. నియోజకవర్గాల పునర్వవస్థీకరణ ఫలితంగా ఇంతకు క్రితం ఈ నియోజకవర్గంలో కొనసాగిన అయిజ మండలం ఆలంపూర్ నియోజకవర్గానికి తరలించబడింది. [[1957]]లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నికతో సహా ఇప్పటివరకు 11 సార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రేస్ మరియు కాంగ్రెస్ (ఐ) లు ఐదుసార్లు, తెలుగుదేశం మరియు జనతా పార్టీలు ఒక్కోసారి గెలుపొందగా, మూడుసార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. అభ్యర్థుల వారీగా చూస్తే డి.కె.సమరసింహారెడ్డి అత్యధికంగా 4 సార్లు విజయం సాధించాడు. అతడి తండ్రి డి.కె.సత్యారెడ్డి రెండు సార్లు గెలుపొందినాడు.
 
==ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు==
పంక్తి 310:
;డి.కె.అరుణ:
{{main|డి.కె.అరుణ}}
:ప్రముఖ స్వాతంత్ర్యసమరయోధుడు, మఖ్తల్ శాసనసభ సభ్యుడు, [[2005]], [[ఆగష్టు 15]]న [[నారాయణ పేట]]లో నక్సలైట్ల తూటాలకు బలైన చిట్టెం నర్సిరెడ్డి కూతురైన డి.కె.అరుణ ప్రస్తుతం గద్వాల నియోజకవర్గపు శాసనసభ్యురాలు. ప్రస్తుత మక్తల్ శాసనసభ్యుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఈమె సోదరుడు. [[2004]] శాసనసభ ఎన్నికలలో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ స్థానాన్ని తెలంగాణ రాష్ట్ర సమితికి కేటాయించగా డి.కె.అరుణ కాంగ్రెస్ రెబెల్‌గా సమాజ్ వాదీ పార్టీ తరఫున పోటిచేసి గెలుపొందినది. [[1996]]లో [[మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం|మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం]] నుంచి పోటీ చేసి కేవలం 3700 ఓట్ల తేడాతో మల్లికార్జున్ చేతిలో ఓడిపోయింది. [[1999]] శాసనసభ ఎన్నికలలో గద్వాల స్థానం నుంచి పోటీ చేయగా మళ్ళీ తృటిలో విజయం చేజారింది. కేవలం 1800 ఓట్ల తేడాతో గట్టు భీముడు గెలవగా, 2004 ఎన్నికలలో గట్టు భీముడిపై గెలిచింది. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 22-03-2009</ref> వరుసగా రెండో సారి శాసనసభ్యురాలిగా ఎన్నికకావడమే కాకుండా రాష్ట్రమంత్రివర్గంలో చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రిగా నియమితురాలైంది.<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-05-2009</ref>
 
==ఇవి కూడా చూడండి==
 
* [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)]]
* [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)]]
 
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]