ఇస్లాం షా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
ఇస్లాం షా తన సోదరుడికి మద్దతిచ్చారని సందేహించిన అధికారులను నిర్దాక్షిణ్యంగా పదవుల నుండి తొలగించి ప్రక్షాళన చేసాడు. తరువాత ప్రముఖులు ఖచ్చితంగా కిరీటానికి లోబడి ఉన్నారు. ఆయన ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నిర్వహణచేస్తూ అధికారాన్ని కేంద్రీకరణ చేసి పాలన సాగిస్తూ తండ్రి విధానాలు కొనసాగించాడు. ఆయనకు సైనిక పోరాటాలకు తక్కువ అవకాశాలే ఉన్నాయి. తన తండ్రి చేత పదవీచ్యుతుడైన ముఘల్ చక్రవర్తి హుమయూన్ ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు.
 
==Deathమరణం ==
Islamఇస్లాం Shahషా died1554 onనవంబరు 22 November 1554మరణించాడు. Heతరువాత was12 succeededసంవత్సరాల byవయసున్న hisఆయన sonకుమారుడు [[Firuzఫిరుజ్ Shahషా Suriసూరి]], whoపదవీ wasబాధ్యతలు onlyవహ్and twelveంచాడ. Withinకొద్దిరోజుల్లో aబాల fewపాలకుడిని daysషేర్ theషా boyమేనల్లుడు rulerముహమ్మద్ hadముబారీస్ beenఖాన్ murderedహత్య byచేసాడు. Sherతర్వాత Shah's nephew Muhammad Mubariz Khan, who then ascended the throne asఆయన [[Muhammadముహమ్మద్ Adilఆదిల్ Shahషా]].గా Theసింహాసనాన్ని incompleteఅధిరోహించాడు. tombషేర్ ofషా Islamసమాధికి Shahవాయవ్యంలో liesఒక aboutకిలోమీటరు aదూరంలో kilometerఇస్లాం toషా theఅసంపూర్ణ North-Westసమాధి of Sher Shah's tombఉంది. <ref>{{cite web|last1=Sanatani|first1=Rohit Priyadarshi|title=Tomb of Salim Shah Suri (Islam Shah): The Glory that never was|url=http://thespeakingarch.com/islam_shah_tomb/|website=http://thespeakingarch.com/islam_shah_tomb/|accessdate=21 March 2015}}</ref>
 
[[File:Silver rupee coin of Islam Shah Suri, A. H. 955.jpg|thumb|Silver Rupee of Islam Shah]]
"https://te.wikipedia.org/wiki/ఇస్లాం_షా" నుండి వెలికితీశారు