ఇస్లాం షా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
| dynasty = [[Sur dynasty]]
|}}
" ఇస్లాం షా సూరి " (1545-1554) సూరీ రాజవంశానికి రెండవ పాలకుడు. 16 వ శతాబ్ధంలో ఆయన భారత ఉపఖండంలో కొంతభాగాన్ని పాలించాడు. ఆయన అసలు పేరు జలాల్ ఖాన్. ఆయన షేర్ షా రెండవ కుమారుడు.
 
'''Islam Shah Suri''' (reigned: 1545–1554) was the second ruler of the [[Suri dynasty]] which ruled part of India in the mid-16th century. His original name was '''Jalal Khan''' and he was the second son of [[Sher Shah Suri]].
 
==చరిత్ర ==
తన తండ్రి మరణం తరువాత ప్రముఖులు అత్యవసర సమావేశం జరిపి షేర్ షా పెద్ద కుమారుడు ఆదిల్ ఖానుకు బదులుగా జలాల్ ఖానును వారసుడిగా ఎంచుకుని సింహాసనాధిష్టుని చేసారు. ఆయన గొప్ప సైనిక సామర్థ్యాన్ని చూపించడమే అందుకు ప్రధాన కారణం. 1545 మే 26 న జలాల్ ఖాన్ సింహాసనాన్ని అధిష్టించి "ఇస్లాం షా" బిరుదును తీసుకున్నాడు. తన సోదరుడు తన అధికారాన్ని ఎదిరిస్తాడని భయపడి అన్నను బంధించాలని ప్రయత్నించాడు. కానీ ఆదిల్ ఖాన్ తప్పించుకుని సైన్యాన్ని సమీకరించాడు. ఆయన ఆగ్రాలో ఉన్నప్పుడు ఇస్లాం షా మీద సైన్యంతో దాడి చేశాడు. యుద్ధంలో ఇస్లాం షా విజయం సాధించాడు. ఆదిల్ ఖాన్ పారిపోయాడు. ఆదిల్ ఖాన్ తిరిగి ఎన్నడూ కనిపించలేదు.<ref>{{cite web|title=Biography of Islam Shah the Successor of Sher Shah|url=http://www.preservearticles.com/2012031025991/biography-of-islam-shah-the-successor-of-sher-shah.html}}</ref>
"https://te.wikipedia.org/wiki/ఇస్లాం_షా" నుండి వెలికితీశారు