క్షేత్రం (2011 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
== కథ ==
లక్ష్మీ నరసింహ స్వామీ విగ్రహాన్ని తన ఊరి గుడిలో ప్రతిష్టింపజేయాలన్న కల కూడా తీరకుండానే, తన కుటుంబ సభ్యుల చేతిలో వీర నరసింహ రాయలు హత్యకు గురవుతాడు. ఆ విషయం తెలియని అతని భార్య లక్ష్మీ తన భర్త ఆఖరి కోరికను తాను నెరవేర్చడానికి సిద్ధ పడుతుంది. అప్పుడు తన అసలు తత్వాన్ని బయటపెట్టే రాయలు కుటుంబ సభ్యులు తన భర్తను కూడా చంపింది తామేనని చెప్పి మరీ లక్ష్మీని చంపేస్తారు. ఆ మోసాన్ని తట్టుకోలేని లక్ష్మిలక్ష్మీ, ఇంకో జన్మెత్తైనా సరే, తన భర్త కోరికను తీరుస్తానని శపథం చేసి మరీ ప్రాణాలు విడుస్తుంది. ఆ తరవాత ఏం జరుగుతుంది అనేదే తరువాతి కథాంశం.<ref name="క్షేత్రం">{{cite web |last1=జీ సినిమాలు |first1=జీ సినిమాలు (25th సెప్టెంబర్ ) |title=క్షేత్రం |url=http://www.zeecinemalu.com/news-gossip/zee-cinemalu-25th-september-116126/ |website=www.zeecinemalu.com |accessdate=25 December 2018 |archiveurl=https://web.archive.org/web/20181225100634/http://www.zeecinemalu.com/news-gossip/zee-cinemalu-25th-september-116126/ |archivedate=25 December 2018}}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/క్షేత్రం_(2011_సినిమా)" నుండి వెలికితీశారు