"కోటిపల్లి రైల్వే స్టేషను" కూర్పుల మధ్య తేడాలు

చి
==ప్రాజెక్టు బ్యాలెన్స్==
కాకినాడ నుండి కోటిపల్లికి మొదటిది, రెండోది కోటిపల్లి నుండి నరసాపురం వరకు అమలపురం ద్వారా మొత్తం రెండింటిని నిర్మించాలని ప్రాజెక్టు ప్రతిపాదించింది. కోటిపల్లి-నర్సపూర్ లైన్ కోసం 2001-02 అంచనాలు ప్రకారం రూ. 710 కోట్లు (7.1 బిలియన్)గా నిర్ణయించారు. అంచనాలు వ్యయం అధికంగా ఉండటానికి కారణాం; గోదావరి యొక్క మూడు నీటిపాయల పంపిణీ దారులలో మూడు వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉంది. మొదటిది, కోటిపల్లి మరియు ముక్తేశ్వరం మధ్య గౌతమి అంతటా 5 కిలోమీటర్ల పొడవు (3.1 మైళ్ళు),రెండవది బోడసకుర్రు మరియు పాశర్లపూడి మద్య వైనతేయ అంతటా వంతెన, మరియు మూడవది నర్సాపూరం మరియు సఖినేటిపల్లి మధ్య వశిష్ట అంతటా నిర్మించాల్సి ఉంది. <ref name=kotipalli3>{{cite web| url = http://www.hindu.com/2009/05/04/stories/2009050453150300.htm |title = Kotipalli-Narsapur railway line a myth or a reality|last=Bhaskar|first=B.V.S.| publisher= The Hindu, 4 May 2009| accessdate = 25 January 2013}}</ref><ref name=kotipalli4>{{cite web| url = http://www.wattman.net/india/kotipalli/kotipalli0.html |title = The Railway that never was:Narsapur-Kakinada| accessdate = 25 January 2013}}</ref>భారతదేశంలో నిధుల కోసం పరిమిత వనరుల ఉన్న సందర్భంలో, ఇది ఒక భారీమొత్తంలోని పని మరియు నిధులు అతి కొద్దిగా మాత్రమే వస్తున్నాయి.
ఉదాహరణకు 110 ఎకరాల భూమిని సముకూర్చుకొనుటకు రూ.2 కోట్లు ఖర్చు చేశారు. స్పష్టంగా చెప్పాలంటే, ఇటువంటి ఒక ప్రాజెక్ట్ కోసం 1998-2002 నుండి లోక్ సభ స్పీకర్ జి.ఎమ్. సి. బాలయోగి, ఎస్.పి.బి.కె. సత్యనారాయణ రావు, మాజీ కేంద్ర మంత్రి మరియు రాజమండ్రి నుండి ఎంపి. వంటి ఉన్నతనాయకుల కృషి ఎంతో కలిగి ఉంది,
 
== ఇవి కూడా చూడండి==
2,27,869

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2526024" నుండి వెలికితీశారు