పట్లోళ్ల నర్సింహారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
 
== రాజకీయ ప్రస్థానం ==
1958-62 మధ్యకాలంలో జహీరాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్ కోర్టుల్లో నర్సింహారెడ్డి న్యాయవాదిగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 1959-64 వరకు జహీరాబాద్ సమితి అధ్యక్షుడిగా, 1971-76 వరకు జెడ్పీ చైర్మన్‌గా, 1989-94 వరకు జహీరాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు.
 
== మరణం ==