గవిడి శ్రీనివాస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
'''[[గవిడి శ్రీనివాస్]]''' [[తెలుగు]] కవి, గీత [[రచయిత]].<ref>[http://10tv.in/content/Young-poet-Gavidi-Srinivas-Aksharam-2195 యువ కవి గవిడి శ్రీనివాస్...]</ref> అతను రాసిన కవితలు పత్రికల్లో అచ్చై పుస్తక రూపంలో ప్రచురితమయ్యాయి.<ref>[http://www.prajasakti.com/Article/Sneha/1877214 రూపాయి పోరాటం Saturday,December 24,2016]</ref><ref>[http://magazine.maalika.org/2016/09/01/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B8%E0%B1%87%E0%B0%AA%E0%B1%81-%E0%B0%A8%E0%B1%80%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A3%E0%B0%82/ కాసేపు నీతో ప్రయాణం ..SEPTEMBER 1, 2016]</ref><ref>[http://54.243.62.7/literature/article-33237 కన్నుల్లో వర్షం Sun, 26 Dec 2010]</ref>
 
 
 
 
 
==జీవిత విశేషాలు==
'''గవిడి శ్రీనివాస్''' [[1977]], [[జూన్ 13]] న  గాతాడలో జన్మించారు. తిమిటేరు బూర్జవలసలో [[ప్రాథమిక విద్య|ప్రాథమిక]] విద్యను అభ్యసించి, తర్వాత ఉన్నత [[పాఠశాల]] చదువు 10 కిలోమీటర్లు దూరం ఉన్న దత్తి హైస్కూల్‌లో కొనసాగింది. ఈయన తాత గవిడి కన్నప్పల నాయుడు . తల్లి అరుణ కుమారి , తండ్రి సూర్యనారాయణ  విలేజ్ రెవెన్యూ ఆఫీసరుగా పనిచేసేవారు. 1999 నుండి 2010  వరకు  సెయింట్ ఆన్స్  స్కూల్ లో [[గణితము|గణిత]] ఉపాధ్యాయునిగా చేశారు. 2010  నుండి నోర్డ్ సిన్యూ, సిఎంబియోసిస్ టెక్నాలజీస్, సొనాటా (డెల్) వంటి సాఫ్ట్ వేర్ కంపెనీస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. ఈయన [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] [[విశాఖపట్నం]] నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు.సెయింట్ మేరీస్ సెంటినరీ కాలేజీ నుండి  బి.ఎడ్ . పూర్తి చేశారు .ఈయన కు జీవిత భాగస్వామి అనురాధ పిల్లలు టబుశ్రీ , దీపశిఖ , నవనీత్ఉన్నారు. ఈయన తాతయ్య వలిరెడ్డి అప్పలనాయుడు దగ్గర పెరిగారు . తాతయ్య ఉపాద్యాయుడు , సర్పంచ్  గా చేశారు.
"https://te.wikipedia.org/wiki/గవిడి_శ్రీనివాస్" నుండి వెలికితీశారు