గోవిందరాజు సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: +{{Authority control}}
సమాచార పెట్టె సవరణ, వికీ శైలీ సవరణలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = గోవిందరాజులు సుబ్బారావు
| residence =
| other_names =
| image =Govindarajula subbarao.jpg
| imagesize = 200px
| caption = గోవిందరాజులు సుబ్బారావు
| birth_name = గోవిందరాజులు సుబ్బారావు
| birth_date = [[1895]]
| birth_place =
Line 13 ⟶ 8:
| death_place = [[చెన్నై]]
| death_cause =
| knownoccupation = వైద్యులు, సాహిత్య ప్రియులు, రచయిత
| occupation =తెలుగు సినిమా నటులు
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| wife =
| spouse=
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
[[గోవిందరాజులు సుబ్బారావు|'''గోవిందరాజులు సుబ్బారావు''']] ([[1895]] - [[అక్టోబరు 28]], [[1959]]) వైద్యులు, సాహిత్య ప్రియులు, [[రచయిత]], [[తెలుగు]] సినిమాలలో మరియు నాటకాలలో తొలితరం నటుడు.
 
వీరు [[1895]] సంవత్సరంలో జన్మించారు. వీరు వైద్యవిద్యను అభ్యసించి ఎల్.ఎం.పి. పరీక్షలో ఉత్తీర్ణులై డాక్టరుగా [[తెనాలి]]లో స్థిరపడి, దానివలన పేరుప్రతిష్ఠలు సంపాదించారు. తరువాతి కాలంలో వీరు [[హోమియోపతి]] వైద్యానికి మరల్చి, దానిని అభ్యసించి, కొన్ని పరిశోధనలు నిర్వహించారు. అణు విజ్ఞానాన్ని చదివి, [[ఐన్ స్టీన్]]తో ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపారు. అయితే ఆంధ్ర రాష్ట్రమంతా మంచి పేరు తెచ్చిపెట్టింది వీరి నటనా వైదుష్యం.
 
పాఠశాలలో చదివేటప్పుడు, వార్షికోత్సవ సందర్భంలో '[[మర్చంట్ ఆఫ్ వెనిస్]]' అనే ఆంగ్ల నాటకంలో ఒక పాత్రను నిర్వహించటంలో వీరి నట జీవితం ప్రారంభమైంది. వీరు 20 ప్రముఖ రాగాలు పాడాటం క్షుణ్ణంగా నేర్చుకున్నారు. పూర్వ విద్యార్థి సంఘ వార్షికోత్సవంలో [[గయోపాఖ్యానం]] నాటకంలో [[సాత్యకి]]గా, [[భీముడు]]గా రెండు భిన్నమైన పాత్రల్ను పోషించి తెలుగు నాటక రంగంలో అడుగుపెట్టారు. [[తెనాలి]]లో రామవిలాస సభవారి నాటకాలలో పాల్గొని 'బొబ్బిలి'లో హైదర్ జంగ్, బుస్సీ పాత్రలను నిర్వహించారు. '[[కన్యాశుల్కం]]'లో లుబ్ధావధానులు పాత్రవలననూ, '[[ప్రతాపరుద్రీయం]]'లో పిచ్చివాడు పాత్రవలననూ సుబ్బారావు ఆంధ్రదేశంలో అసమాన ఖ్యతిని పొందారుచిరపరిచితుడయ్యాడు.
 
సినిమా రంగంలో వీరు ఎంతగానో రాణించారు. [[మాలపిల్ల]]లో సుందర రామశాస్త్రిగా, [[షావుకారు]]లో చెంగయ్య, '[[బాలనాగమ్మ]]'లో మాయల మరాఠీగా వీరు ప్రేక్షకుల విశేష ప్రశంసలను పొందారుపొందాడు.
 
వీరు విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల, సాహిత్యం పట్ల ఎంతో అభిరుచి కలవారు. ఆంగ్లంలో ''ఇనార్గానిక్ ఎవల్యూషన్'' అనే ఒక వైజ్ఞానిక గ్రంథాన్ని రచించారురచించాడు.
 
== మరణం ==
వీరుఈయన [[చెన్నై]]లోని స్వగృహంలో [[అక్టోబరు 28]], [[1959]] సంవత్సరంలో పరమపదించారుమరణించాడు.<ref name="గోవిందరాజులు సుబ్బారావు మృతి">{{cite journal|last1=ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్|title=గోవిందరాజులు సుబ్బారావు మృతి|journal=ఆంధ్రసచిత్రవారపత్రిక|date=11 November 1959|page=62|url=http://pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=22928|accessdate=2 November 2017}}</ref>
 
==చిత్ర సమాహారం==
Line 62 ⟶ 42:
*[[గృహలక్ష్మి]] (1938)
*[[మాలపిల్ల]] (1938) .... సుందర రామశాస్త్రి
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
[http://www.imdb.com/name/nm0332875/ ఐ.ఎమ్.బి.డి.లో గోవిందరాజులు సుబ్బారావు పేజీ.]
 
{{Authority control}}
 
{{Authority control}}