గోవిందరాజు సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు

చి రవిచంద్ర, పేజీ గోవిందరాజులు సుబ్బారావు ను గోవిందరాజు సుబ్బారావు కు తరలించారు: సరైన పేరు
మూలాలు సరి
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
| name = గోవిందరాజులుగోవిందరాజు సుబ్బారావు
| image =Govindarajula subbarao.jpg
| birth_date = [[1895]]
పంక్తి 16:
}}
 
'''గోవిందరాజులుగోవిందరాజు సుబ్బారావు''' ([[1895]] - [[అక్టోబరు 28]], [[1959]]) వైద్యులు, సాహిత్య ప్రియులు, రచయిత, తెలుగు సినిమాలలో మరియు నాటకాలలో తొలితరం నటుడు.
 
== జీవితం ==
వీరుగోవిందరాజు సుబ్బారావు [[1895]] సంవత్సరంలో జన్మించారుజన్మించాడు. వీరుఈయన మొదట చరిత్ర విద్యార్థి. తర్వాత వైద్యవిద్యను అభ్యసించి ఎల్.ఎం.పి. పరీక్షలో ఉత్తీర్ణులై డాక్టరుగా [[తెనాలి]]లో స్థిరపడి, దానివలన పేరుప్రతిష్ఠలు సంపాదించారు. తరువాతి కాలంలో వీరు [[హోమియోపతి]] వైద్యానికి మరల్చి, దానిని అభ్యసించి, కొన్ని పరిశోధనలు నిర్వహించారు. అణు విజ్ఞానాన్ని చదివి, [[ఐన్ స్టీన్]]తో ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపారు.<ref name="గోవిందరాజులు సుబ్బారావు మృతి"/> అయితే ఆంధ్ర రాష్ట్రమంతా మంచి పేరు తెచ్చిపెట్టింది వీరి నటనా వైదుష్యం.
 
పాఠశాలలో చదివేటప్పుడు, వార్షికోత్సవ సందర్భంలో [[మర్చంట్ ఆఫ్ వెనిస్]] అనే ఆంగ్ల నాటకంలో ఒక పాత్రను నిర్వహించటంలో వీరి నట జీవితం ప్రారంభమైంది. వీరు 20 ప్రముఖ రాగాలు పాడాటం క్షుణ్ణంగా నేర్చుకున్నారు. పూర్వ విద్యార్థి సంఘ వార్షికోత్సవంలో [[గయోపాఖ్యానం]] నాటకంలో [[సాత్యకి]]గా, [[భీముడు]]గా రెండు భిన్నమైన పాత్రల్ను పోషించి తెలుగు నాటక రంగంలో అడుగుపెట్టారు. [[తెనాలి]]లో రామవిలాస సభవారి నాటకాలలో పాల్గొని 'బొబ్బిలి'లోబొబ్బిలిలో హైదర్ జంగ్, బుస్సీ పాత్రలను నిర్వహించారు. [[కన్యాశుల్కం]]లో లుబ్ధావధానులు పాత్రవలననూ, [[ప్రతాపరుద్రీయం]]లో పిచ్చివాడు పాత్రవలననూ సుబ్బారావు ఆంధ్రదేశంలో చిరపరిచితుడయ్యాడు.
 
సినిమా రంగంలో వీరు ఎంతగానో రాణించారు. [[మాలపిల్ల]]లో సుందర రామశాస్త్రిగా, [[షావుకారు]]లో చెంగయ్య, [[బాలనాగమ్మ]]లో మాయల మరాఠీగా వీరు ప్రేక్షకుల విశేష ప్రశంసలను పొందాడు.
Line 27 ⟶ 28:
 
== మరణం ==
ఈయన [[చెన్నై]]లోని స్వగృహంలో [[అక్టోబరు 28]], [[1959]] సంవత్సరంలో మరణించాడు.<ref name="గోవిందరాజులు సుబ్బారావు మృతి">{{cite journal|last1=ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్|title=గోవిందరాజులు సుబ్బారావు మృతి|journal=ఆంధ్రసచిత్రవారపత్రిక|date=11 November 1959|page=62|url=http://pressacademyarchives.ap.nic.in/magazineframearchive_new/VETAPALEM_LIBRARY/SNV-81/ANDHRA_PATRIKA_1959_11_11_Volume_no_55_issue_no_9/00000062.aspx?bookid=22928pdf|accessdate=2 November 2017}}</ref>
 
==చిత్ర సమాహారం==