లక్నో: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
}}
 
'''లక్నో''' '''Lucknow''', ([[హిందీ భాష|హిందీ]] लखनऊ), ([[ఉర్దూ]] لکھنؤ ]]), [[ఉత్తరప్రదేశ్]] రాజధాని. ఉత్తరప్రదేశ్ అధిక జనసాంద్రత గలిగిన రాష్ట్రంగా గుర్తింపబడింది. 2006 గణాంకాల ప్రకారం లక్నో జనాభా 25,41,101.<ref>
{{cite web
|url=http://world-gazetteer.com/wg.php?x=&men=gpro&lng=en&dat=32&geo=-104&srt=npan&col=aohdq&pt=c&va=&geo=420686092
పంక్తి 108:
 
== విద్య ==
లక్నో నగరంలో 68 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అధింగా విద్యాసంస్థలున్న నగరాలలో లక్నో ఒకటి. నగరంలో 7 విశ్వవిద్యాలయాలు, 1 సాంకేతిక విశ్వవిద్యాలయం మరియు అధిక సంఖ్యలో పాలిటెక్నిక్ ఇంస్టిట్యూట్లు, ఇంజనీరింగ్ ఇంస్టిట్యూట్లు మరియు పారిశ్రామిక శిక్షణా సంస్థలు ఉన్నాయి. అలాగే సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్, నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్, సెంట్రల్ గ్లాస్ అండ్ సెరామిక్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్, సెంట్రల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ మెడిసనల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్, ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్, సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్, సంజయ్ గాంధి పోస్ట్ గ్రాజ్యుయేట్ ఇంస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైంసెస్ అండ్ కింగ్ జార్జ్ మెడికల్ కాలేజ్ మొదలైన రీసెర్చ్ కేంద్రాలు లక్నోలో ఉన్నాయి. లక్నోలో ప్రసిద్ధి చెందిన ఐ.ఐ.ఎం. లక్నో మేనేజ్మెంట్ సంస్థ, భరతదేశంలోని లా స్కూల్స్‌లో ఒకటి ఔఇన డాక్టర్ రాం మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్శిటీ, యు.పి. సైనిక్ స్కూలు లా మార్టినియర్ కాలేజ్ మరియు మరియు [[సిటీ మాంటిస్సోరి స్కూల్|సిటీ మాంటెస్సరీ స్కూలు]] ఉన్నాయి.
 
== సంస్కృతి ==
"https://te.wikipedia.org/wiki/లక్నో" నుండి వెలికితీశారు