"సామర్లకోట" కూర్పుల మధ్య తేడాలు

;
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14
 
==రవాణా==
[[బొమ్మ:APtown Samarlakota RailwayStn.JPG|left|thumb|సామర్లకోట రైల్వేస్టేషన్]]
[[హౌరా]] -[[చెన్నై]] రైలు మార్గంలో సామర్లకోట ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్. ఇక్కడినుండి కాకినాడ రైలు మార్గం చీలుతుంది.
[[కాకినాడ]] నుండి [[జగ్గంపేట]], [[ప్రత్తిపాడు]], [[రాజానగరం]] మరియు [[రాజమండ్రి]] లకు ముఖ్య రహదారి కూడలి. రాష్ట్ర ముఖ్య రహదారి (సంఖ్య 54) సామర్లకోట మీదుగా పోవుచున్నది.
 
==దర్శనీయ స్థలాలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2527287" నుండి వెలికితీశారు