"సామర్లకోట" కూర్పుల మధ్య తేడాలు

;
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14
 
==కుమారారామ మందిరం==
{{main|కుమారభీమారామము}}
[[పంచారామాలు|పంచారామాలలో]] ఒకటయిన ఈ '''కుమారభీమారామము ''' క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో సామర్లకోటకు కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 60 అడుగుల ఎత్తున రెండంతస్తుల మండపంగా ఉంటుంది. పై అంతస్తులోకి వెళ్ళి పూజలు జరపాలి. [[మహాశివరాత్రి]] ఉత్సవం ఇక్కడ ముఖ్యమైన పర్వదినం.
[[బొమ్మ:Kmararamam-Samarlakota 1.jpg|thumb|right|250px|దేవాలయ ప్రదానద్వారము]]
[[బొమ్మ:Kmararamam-Samarlakota 4.jpg|thumb|right|250px|దేవాలయ ఆవరణ లోపలిభాగం]]
సామర్లకోటలోని భీమేశ్వరాలయాన్ని [[తూర్పు చాళుక్యులు|చాళుక్య రాజయిన]] భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ద్రాక్షరామ దేవాలయాన్నీ ఆయనే నిర్మించాడు. కనుక ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా మరియు నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది.
 
ఈ మందిరం నిర్మాణం 892లో ప్రారంభమై సుమారు 922 వరకు సాగింది.ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం సున్నపురాయితో చేయబడి తెల్లని రంగులో ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన [[కాకతీయులు]] ఈ మందిరాన్ని కొంత పునర్నిర్మించారు. ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును. ఇంకా ఇక్కడి అమ్మవారు బాలా త్రిపుర సుందరి. శివుడు కాలభైరవుని రూపంలో కూడా ఉన్నాడు. 1147 - 1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించిన శాసనాలున్నాయి.
 
==పరిశ్రమలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2527289" నుండి వెలికితీశారు