సామర్లకోట: కూర్పుల మధ్య తేడాలు

Blanked the page
ట్యాగు: తుడిచివేత
పంక్తి 1:
'''సామర్లకోట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన పట్టణం. ప్రముఖ రైల్వే జంక్షన్ కూడా. ఈ వూరి అసలు పేరు '''శ్యామలదేవికోట'''. రాను రాను ఈ పేరు మారి శ్యామలకోట, సామర్లకోట అయ్యింది. పిన్ కోడ్: 533440. ఒకప్పుడు ఇక్కడ శ్యామలాంబ గుడి వుండేది. ఆ గుడి ఇప్పుడు వుందో లేదో తెలీదు. ఈ ఊరు ఇప్పుడు భీమేశ్వరాలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది [[పంచారామాలు|పంచారామాలలో]] ఒకటి. దీనిని కుమార భీముడనే [[చాళుక్యులు|చాళుక్య]] రాజు నిర్మించాడు. ఇక్కడి శివలింగం అలా పెరిగి పోతుంటే పైన మేకు కొట్టారని చరిత్ర. [[కందుకూరి వీరేశలింగం పంతులు]] వ్రాసిన ''రాజశేఖర చరిత్రం'' అనే పుస్తకంలో ఈ ఊరి చరిత్ర ఉంది.
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 1,37,979 - పురుషులు 68,663 - స్త్రీలు 69,316
;
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14
"https://te.wikipedia.org/wiki/సామర్లకోట" నుండి వెలికితీశారు