"రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు" కూర్పుల మధ్య తేడాలు

}}
'''రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు''' [[పిఠాపురం]] సంస్థానాన్ని పరిపాలించినవారిలో చివరివాడు.
==సన్మానాలు, సత్కారాలు==
* [[1929]], [[జనవరి 29]] న [[మద్రాసు]] గవర్నరు వెల్లింగ్‌టన్ ప్రభువు ఇతడికి మహారాజా అనే బిరుదును ఇచ్చి గౌరవించాడు.
* [[1938]], [[అక్టోబరు 1]] వ తేదీన [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] వారు గౌరవ డి.లిట్. పట్టాను ప్రదానం చేశారు.
* [[1953]]లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] వారు కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించారు.
==ఇవికూడా చదవండి==
* [[పిఠాపురం సంస్థానం జమీందారుల వంశవృక్షము]]
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2527301" నుండి వెలికితీశారు