సామర్లకోట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
[[హౌరా]] -[[చెన్నై]] రైలు మార్గంలో సామర్లకోట ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్. ఇక్కడినుండి కాకినాడ రైలు మార్గం చీలుతుంది.
[[కాకినాడ]] నుండి [[జగ్గంపేట]], [[ప్రత్తిపాడు]], [[రాజానగరం]] మరియు [[రాజమండ్రి]] లకు ముఖ్య రహదారి కూడలి. రాష్ట్ర ముఖ్య రహదారి (సంఖ్య 54) సామర్లకోట మీదుగా పోవుచున్నది.
 
==పరిశ్రమలు==
* రిలయన్స్ ఎనర్జీ లిమిటెడ్ వారి 2220 మెగావాట్ల విద్యుత్ కేంద్రము
* రాక్ సిరామిక్స్
* నవభారత్ వెంచర్స్ వారి దక్కన్ షుగర్స్
* శ్రీ వెంకటా్రమా ఆయిల్ ఇండసీ్ట్రస్ - రైస్ బ్రాన్ నూనె తయారీ
* అంబటి సుబ్బన్న అండ్ కో - నూనె తయారీ
* పి.ఎస్. తార్పాలిన్స్ - పి.ఎస్. బ్రాండ్ తార్పాలిన్స్
* విమల్ డిృ౦క్స్
 
1949 నుండి [[అభిసారిక]] అనే తెలుగు లైంగిక సమాచార పత్రిక ఇక్కడినుండి ప్రచురింపబడుతున్నది.
 
*
* బిందు జాబితా అంశం
 
==ప్రముఖులు==
"https://te.wikipedia.org/wiki/సామర్లకోట" నుండి వెలికితీశారు