సామర్లకోట: కూర్పుల మధ్య తేడాలు

Blanked the page
ట్యాగులు: తుడిచివేత blanking
పంక్తి 1:
'''సామర్లకోట''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లాకు చెందిన పట్టణం. ప్రముఖ రైల్వే జంక్షన్ కూడా. ఈ వూరి అసలు పేరు '''శ్యామలదేవికోట'''. రాను రాను ఈ పేరు మారి శ్యామలకోట, సామర్లకోట అయ్యింది. పిన్ కోడ్: 533440. ఒకప్పుడు ఇక్కడ శ్యామలాంబ గుడి వుండేది. ఆ గుడి ఇప్పుడు వుందో లేదో తెలీదు. ఈ ఊరు ఇప్పుడు భీమేశ్వరాలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది [[పంచారామాలు|పంచారామాలలో]] ఒకటి. దీనిని కుమార భీముడనే [[చాళుక్యులు|చాళుక్య]] రాజు నిర్మించాడు. ఇక్కడి శివలింగం అలా పెరిగి పోతుంటే పైన మేకు కొట్టారని చరిత్ర. [[కందుకూరి వీరేశలింగం పంతులు]] వ్రాసిన ''రాజశేఖర చరిత్రం'' అనే పుస్తకంలో ఈ ఊరి చరిత్ర ఉంది.
 
==భౌగోళికం==
సామర్లకోట {{coor d|17.0500|N|82.1833|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/2/Samalkot.html Falling Rain Genomics.Samalkot]</ref> సముద్రమట్టం నుండి సగటు ఎత్తు 9 మీటర్లు (32 అడుగులు)
 
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 1,37,979 - పురుషులు 68,663 - స్త్రీలు 69,316
;
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14
 
==జనవిస్తరణ==
2001 జనగణన ప్రకారం సామర్లకోట పట్టణం [[జనాభా]] 53,402. ఇందులో మగవారు 50%, ఆడువారు 50%. ఇక్కడి సగటు అక్షరాస్యత 60%. అందులో మగవారి అక్షరాస్యత 65% మరియు ఆడువారి అక్షరాస్యత 56%. మొత్తం జనాభాలో 11% వరకు 6 సంవత్సరాల లోపు పిల్లలు.
 
==రవాణా==
[[బొమ్మ:APtown Samarlakota RailwayStn.JPG|left|thumb|సామర్లకోట రైల్వేస్టేషన్]]
[[హౌరా]] -[[చెన్నై]] రైలు మార్గంలో సామర్లకోట ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్. ఇక్కడినుండి కాకినాడ రైలు మార్గం చీలుతుంది.
[[కాకినాడ]] నుండి [[జగ్గంపేట]], [[ప్రత్తిపాడు]], [[రాజానగరం]] మరియు [[రాజమండ్రి]] లకు ముఖ్య రహదారి కూడలి. రాష్ట్ర ముఖ్య రహదారి (సంఖ్య 54) సామర్లకోట మీదుగా పోవుచున్నది.
 
==ప్రముఖులు==
* [[ప్రతివాది భయంకరాచారి]] - స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నాడు.
* [[చాగంటి సన్యాసిరాజు]] - నాటకరంగం
* [[రాంషా|దర్భా వేంకటరామశాస్త్రి]] (రాంషా)- రచయత, [[అభిసారిక]] పత్రిక ఎడిటర్
* సమయం వీర్రాజు - ఉపన్యాసకుడు
* డా.బేతిన వెంకటరాజు
* డా. చాగంటి శ్రీరామరత్నరాజు
* డా. అప్పల వెంకటశేషగిరిరావు
* డా. చందలాడ అనంతపద్మనాభం
* డా. దర్భా
* వి.ఆర్. పూషా - అభిసారిక ఎడిటర్
* చందా్రభట్ల చింతామణి గణపతి శాస్త్రి - ఆధ్యాత్మిక గురువు
* నేమాని భూషయ్య - పారిశ్రామికవేత్త
 
ismail
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా పట్టణాలు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా పురపాలక సంఘాలు]]
"https://te.wikipedia.org/wiki/సామర్లకోట" నుండి వెలికితీశారు