సచిన్ టెండుల్కర్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: +{{Authority control}}
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 54:
 
=== దేశవాళీ క్రికెట్ ===
1988/1989 లో అతని మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ముంబాయి తరఫున ఆడుతూ [[గుజరాత్]] పై 100* పరుగులు సాధించాడు. 15 సం.ల 232 రోజుల వయస్సులోనే ఫస్ట్ క్లాస్ సెంచరీ సాధించి ఆ ఘనతనఘనతను సాధించిన యువ బ్యాట్స్‌మెన్ గా అవతరించాడు. అంతేకాకుండా [[రంజీ ట్రోఫీ]], [[దులీప్ ట్రోఫీ]], [[ఇరానీ ట్రోఫీ]] లలో కూడా తను ఆడిన తొలి మ్యాచ్ లలోనే సెంచరీలు సాధించి ఆ ఘనతను పొందిన ఏకైక క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.
 
=== అంతర్జాతీయ క్రికెట్ ===
"https://te.wikipedia.org/wiki/సచిన్_టెండుల్కర్" నుండి వెలికితీశారు