తెగారం (సాంఘీక నాటకం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
== కథ ==
ఎల్లవ్వ ఒక శివసత్తి, కానీ తన కూతురు లలిత శివసత్తిగా మారడాన్ని వ్యతిరేకిస్తుంది. తల్లికి ఊర్లో జరిగే మన్నన చూసి లలిత దొరైన్ట్లో పూనకాలు ఊగుతుంది. విషయం తెలిసిన ఊరిపెద్దలు ఈ ఏడూ బోనాలు లలిత చేత జరపనిర్ణయిస్తారు. ఆమెను బలవంతంగా శివసత్తినిజేసి ఊరేగింపుగా వస్తుంటే ఆ మూఢాచారాన్ని ఆపడానికి ఎల్లవ్వ ఏం చేసింది అన్నదే ఈ నాటకం కధాంశం.<ref name="మూఢ‌త్వాన్ని ఎండ‌గ‌ట్టి‌న ‘న‌ట‌కులం’ నాట‌కాలు">{{cite news |last1=ప్రజాశక్తి |title=మూఢ‌త్వాన్ని ఎండ‌గ‌ట్టి‌న ‘న‌ట‌కులం’ నాట‌కాలు |url=http://www.prajasakti.com/Article/Features/2100425 |accessdate=28 December 2018 |date=28 December 2018 |archiveurl=https://web.archive.org/web/20181228105000/http://www.prajasakti.com/Article/Features/2100425 |archivedate=26 December 2018}}</ref>
 
[[File:Tegaram Theatre Play Climax Scene Performance in Nandi Theatre Festival - 2017.jpg|thumb|తెగారం నాటకంలోని దృశ్యం (నంది నాటక పరిషత్తు 2017)]]