దక్షిణ మధ్య రైల్వే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
* [[నడికుడి]] నుండి [[మిర్యాలగూడ]] నుండి [[పగిడిపల్లి]] (స్టేషను కాకుండా) వరకు
====గుంటూరు రైల్వేస్టేషను====
[[గుంటూరు]] రైల్వే జంక్షను, భారతదేశ [[దక్షిణమధ్య రైల్వే]] విభాగానికి చెందిన ముఖ్యమైన రైల్వే జంక్షనులలో ఒకటి. దక్షిణ మధ్య రైల్వే విభాగములో గల ఆరు డివిజన్లలో ఇది ఒకటి.
ఇది [[విజయవాడ]], [[రేపల్లె]], [[మచిలీపట్నం]], [[హైదరాబాదు]], [[మాచర్ల]], [[తెనాలి]] మొదలైన పట్టణాలకు రైలు మార్గం ద్వారా కలపబడి ఉంది.గుంటూరు-తెనాలి రైలుమార్గాన్ని డబ్లింగ్‌ విద్యుదీకరణ, గుంటూరులో మరో పిట్‌ లైన్‌ ఏర్పాటు, నల్లపాడు- పగిడిపల్లి మధ్య డబ్లింగ్‌, విద్యుదీకరణ, వినుకొండ-విష్ణుపురం, నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైలు మార్గం ఏర్పాటు లాంటి పనులు ఇంకా చేయవలసి ఉంది..
 
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_మధ్య_రైల్వే" నుండి వెలికితీశారు