టి ఎల్ ఆర్ కెమెరా: కూర్పుల మధ్య తేడాలు

చరిత్ర
{{మూలాలు లేవు}}
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
'''ట్విన్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరా ''' (ఆంగ్లం: [[:en:Twin-lens reflex camera|'''Twin-lens reflex camera''']]) అనగా ఒకే నాభ్యంతరం గల రెండు కటకాలను ఉపయోగించే ఒక రకమైన కెమెరా. ఈ రెండు కటకాలలో పైన ఉండే కటకం (viewfinder) వీక్షించటానికి క్రింద ఉండే కటకం ఫిలిం పై ఛాయాచిత్రాన్ని నమోదు చేయటానికి (Taking Lens) ఉపయోగించబడతాయి. పైన ఉండే కటకం 45 డిగ్రీల కోణంలో అమర్చబడిన దర్పణానికి, కెమెరా పై భాగాన ఉండే ఫోకసింగ్ స్క్రీన్ కు అనుసంధానించబడి ఉంటుంది. ఈ స్క్రీన్ కు రక్షణగా ఒక కవచం ఉంటుంది. పాతతరం టి ఎల్ ఆర్ లలో దృశ్యానికి అనుగుణంగా రెండు కటకాలను వేర్వేరుగా కూర్చవలసిన అవసరం ఉన్ననూ, క్రొత్త తరం టి ఎల్ ఆర్ లలో ఇవి రెండూ ఒకదానికి ఒకటి అనుసంధానించబడి ఉండటంతో రెంటినీ ఒకే మారు కూర్చుకోగలిగే సౌలభ్యం కలదు.
 
"https://te.wikipedia.org/wiki/టి_ఎల్_ఆర్_కెమెరా" నుండి వెలికితీశారు