యోగా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 5:
 
 
హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యుడు [[పతంజలి]]. [[క్రీస్తు]] పూర్వము 100వ శకము 500వ శకము మధ్య కాలములో ఈ రచన జరిగినట్లు పరిశోధకులు విశ్వసిస్తున్నారు. వేదములు, పురాణములు, ఉపనిషత్తులు, భగవద్గీతలోరామాయణము, భాగవతము , భారతము, భగవద్గీతలలో యోగా ప్రస్తావన ఉంది. [[పతంజలి]] వీటిని '''''పతంజలి యోగసూత్రాలు '''''గా క్రోడీకరించాడు. సూత్రము అంటే దారము. [[దారము]]<nowiki/>లో మణులను చేర్చినట్లు యోగశాస్త్రాన్ని [[పతంజలి]] ఒకచోట చేర్చాడు. [[హఠయోగ ప్రదీపిక]], శివ సంహిత దానిలో ప్రధాన భాగాలు. అంతర్భాగాలైన కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగము, భక్తియోగము మొదలైనవి హిందూతత్వంలో భాగాలు. వ్యాసముని విరచితమైన భగద్గీతలో యోగాసనాలు పదినెనిమిది భాగాలుగా విభజించి చెప్పబడినవి.
 
 
 
 
 
"https://te.wikipedia.org/wiki/యోగా" నుండి వెలికితీశారు