ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
 
'''ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్''' ప్రాథమికంగా [[అనంతపురం జిల్లా]] లోని [[ధర్మవరం]] పట్టణానికి [[సేవలు]] అందిస్తున్నది. [[ఆంధ్ర ప్రదేశ్]] నందలి ప్రధాన రైలు జంక్షన్‌లలో ఇది ఒకటి. [[దక్షిణ మధ్య రైల్వే]] నందలి [[గుంతకల్లు రైల్వే డివిజను|గుంతకల్]] రైల్వే డివిజన్ పరిధిలోకి ఈ స్టేషన్ వస్తుంది. <ref>{{citeweb|url=http://indiarailinfo.com/departures/138|title=Dharmavaram Junction}}</ref> ఈ స్టేషన్‌కు ఐదు ప్లాట్‌ఫారంలు ఉన్నాయి. ఈ స్టేషన్ నుండి నాలుగు మార్గములు అయిన గుత్తి, [[సత్య సాయి బాబా|సత్య సాయి]] [[ప్రశాంతి నిలయం]] , [[పెనుకొండ]] మరియు [[పాకాల గ్రామము|పాకాల]] వైపు శాఖా మార్గములుతో ఒక జంక్షన్ రైల్వే స్టేషన్‌గా ఉంది.
 
== ఇక్కడ నుండి రైళ్ళు ==
ప్రస్తుతం ఈ స్టేషను నుండి [[విజయవాడ - ధర్మవరం ఎక్స్‌ప్రెస్]]<ref>http://www.thehansindia.com/posts/index/Andhra-Pradesh/2016-07-13/New-train-launched-between-Vijayawada-Dharmavaram/241706</ref> మరియు [[ధర్మవరం-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్]] (వయా తిరుపతి) ఇక్కడ మూలస్థానంగా నడుస్తున్నాయి.
 
==మూలాలు==