వికారాబాద్: కూర్పుల మధ్య తేడాలు

మండల సమాచారం తరలింపు.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వికారాబాద్''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[వికారాబాదు జిల్లా|వికారాబాదు జిల్లా,]]కు చెందిన[[వికారాబాద్ ఒకమండలం|వికారాబాద్]] మండలము,మండలానికి పట్టణము మరియు జిల్లాచెందిన కేంద్రముపట్టణం.<ref name="”మూలం”">http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/240.Siddipet-240-1.pdf</ref>
 
ఇది [[హైదరాబాదు]] నుంచి [[తాండూర్]] వెళ్ళు రోడ్డు, మరియు రైలుమార్గములోరైలుమార్గంలో ఈ పట్టణం ఉంది. హైదరాబాదు నుంచి పశ్చిమాన 60 కిలోమీటర్లకి.మీ. దూరంలో, తాండూర్ నుంచి తూర్పున 40 కిలోమీటర్లకి.మీ. దూరంలో ఉంది. ఇది రైల్వే జంక్షన్ కూడా. హైదరాబాదు నుంచి [[కర్ణాటక]]లోని [[వాడి]] మార్గములోమార్గంలో ఉన్న ఈ జంక్షన్ నుంచి ఉత్తరంగా [[మహారాష్ట్ర]]లోని [[పర్భని|పర్భనికిపర్బనికి]] రైలుమార్గం ఉంది.
 
==భౌగోళిక సరిహద్దులు==
సముద్రమట్టానికి 633 మీ.ఎత్తు Time zone:IST (UTC+5:30) వికారాబాద్ మండలం పశ్చిమ వికారాబాదు జిల్లా మధ్యభాగంలో 7 మండలాలను సరిహద్దులుగా కలిగి ఉంది. తూర్పున [[చేవెళ్ళ]] మండలం, ఈశాన్యాన నవాబ్‌పేట మండలం, ఆగ్నేయాన పూడూర్ మండలం, దక్షిణాన పరిగి మండలం, పశ్చిమాన ధరూర్ మండలం, వాయువ్యాన బంట్వారం మండలం, ఉత్తరాన మోమిన్‌పేట్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.
సముద్రమట్టానికి 633 మీ.ఎత్తు Time zone:IST (UTC+5:30)
 
వికారాబాద్ మండలం పశ్చిమ వికారాబాదు జిల్లా మధ్యభాగంలో 7 మండలాలను సరిహద్దులుగా కలిగి ఉంది. తూర్పున [[చేవెళ్ళ]] మండలం, ఈశాన్యాన నవాబ్‌పేట మండలం, ఆగ్నేయాన పూడూర్ మండలం, దక్షిణాన పరిగి మండలం, పశ్చిమాన ధరూర్ మండలం, వాయువ్యాన బంట్వారం మండలం, ఉత్తరాన మోమిన్‌పేట్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి.
 
==రవాణా సౌకర్యాలు==
పశ్చిమప్రధాన రైల్వేస్టేషన్: హైదరాబాదు 68 కి.మీపశ్చిమ రంగారెడ్డి నడిభాగాన ఉండుటచే రవాణా పరంగా మంచి కూడలిగా ఉంది. [[దక్షిణ మధ్య రైల్వే]]లో హైదరాబాదు నుండి వాడి మార్గాన ఉన్న రైల్వే స్టేషను మరియు రైల్వేజంక్షన్ ఇది. బస్సు రోడ్డు మార్గంలో హైదరాబాదు నుంచి [[తాండూరు]] వెళ్ళు ప్రధాన రహదారిపై ఉంది. సదుపాయాలు కూడా బాగా ఉన్నాయి. [[తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] బస్సు డిపో కూడా పట్టణంలో ఉంది.
ప్రధాన రైల్వేస్టేషన్: హైదరాబాదు 68 కి.మీ
 
పశ్చిమ రంగారెడ్డి నడిభాగాన ఉండుటచే రవాణా పరంగా మంచి కూడలిగా ఉంది. [[దక్షిణ మధ్య రైల్వే]]లో హైదరాబాదు నుండి వాడి మార్గాన ఉన్న రైల్వే స్టేషను మరియు రైల్వేజంక్షన్ ఇది. బస్సు రోడ్డు మార్గంలో హైదరాబాదు నుంచి [[తాండూరు]] వెళ్ళు ప్రధాన రహదారిపై ఉంది. సదుపాయాలు కూడా బాగా ఉన్నాయి. [[తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] బస్సు డిపో కూడా పట్టణంలో ఉంది.
 
==పురపాలక సంఘం==
Line 42 ⟶ 38:
==పర్యాటక ప్రదేశాలు==
వికారాబాదు సమీపంలోని పర్యాటక ప్రదేశాలు:
*మృగవని చిలుకూరు జింకల పార్కు (15 కిలోమీటర్ల దూరంకి.మీ.)
 
;మూసీనది జన్మస్థానమైన అనంతగిరి కొండలు (6 కిలోమీటర్లు)
*మూసీనది జన్మస్థానమైన అనంతగిరి కొండలు:[[హైదరాబాదు]]కు 72 కిలోమీటర్ల దూరంలో [[వికారాబాదు]]కు 4 కిలోమీటర్ల దూరంలో [[తాండూర్]] వెళ్ళుమార్గంలో ఉన్న ఎత్తయిన కొండ ప్రాంతమే '''అనంతగిరి కొండలు'''. ప్రకృతి రమణీయతకు ఈ కొండలు పెట్టింది పేరు. ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం, అందమైన ప్రకృతి దృశ్యాలు, భక్తుల కోరికలు తీర్చే శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం, [[మూసీ నది]] పుట్టుక మున్నగునవి పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. కొండపై టి.బి.ఆసుపత్రి కూడా ఉంది. ఇక్కడి వాతావరణం రోగులకు వరదాయకమని ఇక్కడివారి నమ్మకం. కొండపై ఉన్న అపురూపమైన దృశ్యాల కారణంగా అనేక సినిమా షూటింగులు జరిగాయి.
* [[శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం (అనంతగిరి)|అనంత పద్మనాభస్వామి దేవాలయం]] (6 కిలోమీటర్లు)
*[[చిలుకూరు బాలాజీ దేవాలయం]] (23 కిలోమీటర్లు)
"https://te.wikipedia.org/wiki/వికారాబాద్" నుండి వెలికితీశారు