చించినాడ (యలమంచిలి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
[[బొమ్మ:chinchinada bridge.jpg|thumb|left|250px|వశిష్టానదిపై చించినాడ వద్ద వారది]]
'''చించినాడ,యలమంచిలి''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[యలమంచిలి]] మండలానికి చెందిన గ్రామము.<ref name="censusindia.gov.in">[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=15 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్: 534 268. [[పాలకొల్లు]] మరియు [[నరసాపురము]] ల మధ్య వశిష్టానది([[గోదావరి]]) నదిపై వారధి ఈ గ్రామము. వద్ద నిర్మించబడినది. దీని వలన పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల మధ్య రవాణా మరింత సులభం అయినది. ఈ గ్రామము. ప్రధాన రహదారికి కొంచెం లోపలిగా ఉండుట వలన రవాణా కొరకు బయటకు రావలిసి ఉంటుంది. పాలకొల్లు ప్రక్కనే ఉండుట వలన అన్ని అవసరాలకు అదే పట్టణముపై ఆదారపడుతుండటం వలన గ్రామము. లో అభివృద్ధి తక్కువ. వరి ప్రధాన పంట అయినా తీరప్రాంత గ్రామం అవడంతో లంకలో కూరగాయలు అధికంగా పండిస్తారు. చించినాడ వంతెన తూర్పుగోదావరి జిల్లా [[కోనసీమ]]కు కలుపుతుంది. అలాగే గోదావరి తీరం ఒడ్డున దిండి రిసాట్(పర్యటక) ప్రదేశం ఉన్నది.ఇక్కడ బోటు ద్వార గోదావరిలో పర్యటించవచ్చు.ఇది గోదావరి తీరంలో ఈ ఊరు ఉండటం వల్ల చాల చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో సేద తీరడానికి ఎంతో సౌకర్యంవతంగా ఉంటుంది. ఇక్కడ కాజ బిర్యాని ప్రసిద్ది చెందినది. కాని ఈ ఊరు ను ఇంకా అభివృద్ది చేయవలసి ఉన్నది.ఇక్కడ సెల్ నెట్ వర్కు చాల తక్కువగా ఉంటుంది.ఈ ప్రాంతంలో సెల్ టవర్సు నిర్మించవలసిఉన్నది.అలాగే ఈ ప్రాంతంలో బ్యాంకులు మరియు ఎటియంలు అలాగే వివిధ కంపెనీలు ఉంటే చాల బాగుంటుంది మరియు అనువుగా ఉంటుంది. ఈ ఊరునుండి పాలకొల్లు మీదుగా విజయవాడ మరియు ఈ ప్రాంతం వంతెన మీదుగా రాజోలు మరియు కాకినాడవిశాఖపట్నం వయా విశాఖపట్నంకాకినాడ అలాగే ఈ ఊరు నుండి మలికిపురం మీదుగా అంతర్వేది లక్ష్మీనరశింహస్వామి దేవాలయము నకు వెళ్లుటకు వీలుగా ఉన్నది. ఈ రోడ్డును 4 లైన్ గా ప్రస్తుతం విస్తరిస్తున్నారు.
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 4,045 - పురుషుల సంఖ్య 2,007 - స్త్రీల సంఖ్య 2,038 - గృహాల సంఖ్య 1,148
"https://te.wikipedia.org/wiki/చించినాడ_(యలమంచిలి)" నుండి వెలికితీశారు