చిరంజీవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''చిరంజీవి'''గా ప్రసిద్ధి చెందిన '''కొణిదెల శివశంకర వరప్రసాద్''' [[ఆగష్టు 22]], [[1955]] న [[నరసాపురం]] లో జన్మించాడు. [[చెన్నై]] లోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత [[1978]] లో [[పునాది రాళ్లు]] సినిమాతో చలనచిత్ర రంగప్రవేశము చేశాడు.
 
'ఖైదీ'తో అందరి మనసు దోచాడు.పసివాడి'ప్రాణం'గా పిల్లల ను అలరించాడు .'స్వయంకృషి' తో 'రుద్రవీణ' కు జాతీయ అవార్డు సాధించాడు.'మరణమృదంగం' తో మెగాస్టార్ అయ్యాడు.ఈ 'జగదేకవీరుడు' అతిలోకసుందరి తో రాసలీల లాడి,'గ్యాంగ్ లీడరై ' 'రౌడీఅల్లుడు' & 'ఘరానామొగుడు' గా అందరికీ 'ఆపద్భాంధవుడై'నాడు. 'ఇంద్ర'సేనుడి గా విజయఢంకా మ్రోగిస్తూ 'ఠాగూర్' గా చరిత్ర సృష్టించాడు.'శంకర్ దాదా MBBS'అంటూ ఆప్యాయత పంచి 'అందరివాడు' గా నిలిచాడు."'జై చిరంజీవ'."- చింతు
 
"https://te.wikipedia.org/wiki/చిరంజీవి" నుండి వెలికితీశారు