బి. కోడూరు: కూర్పుల మధ్య తేడాలు

చి Cyrus noto3at bulaga, పేజీ బి.కోడూరు ను బి. కోడూరు కు తరలించారు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 10:
|mandal_map=Cuddapah mandals outline08.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=బి.కోడూరు|villages=15|area_total=|population_total=19450|population_male=9859|population_female=9591|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=50.89|literacy_male=65.37|literacy_female=36.11}}
'''బి.కోడూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక మండలము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
== గ్రామచరిత్ర ==
1830ల నాడే ఈ గ్రామం వసతులు కలిగివుండేది. వ్యాపారస్తులు ఉండి అన్ని సరుకులు దొరికే పేటస్థలంగా ఉండేది. ఇక్కడ యాత్రికుల కోసం సత్రం ఉండేది. కోడూరు దగ్గరలో అడవి ఉండేది. యాత్రాచరిత్రకారుడు 1830ల నాడు ఈ గ్రామాన్ని గురించి వ్రాస్తూ గ్రామంలో అన్ని కులాల వారూ ఉన్నా బ్రాహ్మణుల ఇళ్ళుండేవి కాదని, ప్రక్కన ఉన్న కోడూరి అగ్రహారంలో ఉన్నా వారు సహకరించేవారు కాదని వ్రాశారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
Line 46 ⟶ 47:
*[[వేమకుంట]] ([[నిర్జన గ్రామము]])
*[[వెంకటాపురం (బి.కోడూరు)]] ([[నిర్జన గ్రామము]])
 
:
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/బి._కోడూరు" నుండి వెలికితీశారు