కోడెల శివప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
* నర్సరావుపేటలో తాగునీటి వ్యవస్థ అభివృద్ధి చేయబడడంతో, తరువాత ఇరవై సంవత్సరాలకు త్రాగునీటి సమస్యలను పరిష్కరించగలిగాడు.
 
* కోటప్పకొండను[[కోటప్పకొండ]]ను అభివృద్ది చేయడంలో భాగంగా ఎన్నో నిధులు మంజూరు చేయి౦చి, ఒక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఈ క్షేత్రాన్ని సుందర సౌందర్యముగా అభివృద్ధి చేయడమే కాకుండా, పరమ శివుడే మేధో దక్షిణామూర్తి గా వెలిసిన క్షేత్రం కావడంతో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే ఉన్నత స్థితి పొండుతారనే భావంతో, ఈ జ్ఞానప్రదాత సన్నిదిని ఓ సామూహిక అక్షరాభ్యాస కేంద్రంగా తీర్చిదిద్దుటంతో లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. సామూహిక అక్షరాభ్యాస సమయంలో ప్రతి బాలుడికి పెద్దబాలశిక్ష, మేధో దక్షిణామూర్తి రూపులు, కంకణాలు అందిస్తారు.
 
* డాక్టర్ కోడెల... కాకలు తీరిన తెలుగుదేశం సీనియర్ నాయకులు. గుంటూరు జిల్లాలో దశాబ్దాలుగా నర్సరావుపేట కేంద్రంగా కోటలో రాజకీయ వ్యూహాలు రచిస్తూ, రాష్ట్ర రాజకీయాలలో తనదైన ముద్రవేస్తూ పల్నాటిపులిగా పేరుగాంచి, అభివృద్ధి ప్రదాతగా నిలిచి, స్పూర్తి ప్రదాతగా ఉన్నారు. అభివృద్ధితోనే అంతరాలు తోలుగుతాయని భావిస్తారు డాక్టర్ కోడెల.
పంక్తి 135:
 
 
== మానస పుత్రిక [[కోటప్పకొండ]] అభివృద్ధి ==
చేదుకో కోటయ్య మమ్మాదుకోవయ్యా!...... అంటూ, యల్లమంద కోటయ్యగా ప్రజల పూజలందుకొనే త్రికోటేశ్వరస్వామివారి దేవాలయము ఎప్పుడూ నిర్జనంగా ప్రశాంతంగా ఉంటుంది. రోజువారీ భక్తులరాక పరిమితంగా ఉంటూ కేవలం మహాశివరాత్రి సమయంలో మాత్రం కాలు పెట్టే సందుకూడాలేనంతగా భక్తజనంతో నిండిపోతుంది. సౌకర్యాల విషయంలో ఒకప్పటికంటే ఇప్పటి పరిస్థితి బావుంది.
 
గుంటూరు జిల్లా కోటప్పకొండలో[[కోటప్పకొండ]]లో మాట్లాడుతూ… ‘కోటప్పకొండ‘[[కోటప్పకొండ]] సభాపతి కోడెల మానస పుత్రిక' అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.
 
పూర్వం మెట్ల మార్గం ఉండేది. రాను రానూ ఆ మెట్లు ఎక్కలేని భక్తుల కోసం, వాహనాలలో వెళ్ళడానికి 1999లో డాక్టర్ కోడెల శివప్రసాదరావు మంత్రిగా ఉన్న సమయంలో కొండమీదకు నిర్మించబడిన ఘాటు రోడ్డులో ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ ఆలయానికి చేరుకోవడానికి చక్కని ఘాట్ రోడ్డు వేయించారు. ఘాట్ రోడ్డు మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు, రోడ్డు ఇరువైపులా ఏంటో అందమైన పూలతోటలు, తోవలో మ్యూజియం, పిల్లలకోసం పార్కు, ఒక సరస్సు మధ్య చిన్ని కృష్ణుడు కాళీయమర్దనం చేసే విగ్రహం, దూరంనుంచే ఆకర్షించే బ్రహ్మ, లక్ష్మీనారాయణులు, వినాయకుడు, ముగ్గురమ్మలు (లక్ష్మి, సరస్వతి, పార్వతి ఒక్కచోట ఉంటారు).. ఇలా పెద్ద విగ్రహాలను ఏర్పాటు చేసారు. మార్గమద్యంలో ఉన్న జింకలపార్కు కూడా అభివృద్ధి చేయబడింది. ఈ ఆలయాన్ని ఎంతో శ్రద్ధతో డాక్టర్ కోడెల శివప్రసాదరావు అభివృద్ది చేసారు. నిటారుగా ఉండే ఎలదారిలో కూడా యాత్రికులు ఆలయానికి చేరుకుంటారు. దారి మొత్తం విద్యుద్దీపాలను ఏర్పాటు చేసారు.