చిట్వేలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 11:
'''చిట్వేలు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 516 104., యస్.టీ.డీ.కోడ్ = 08566.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
ఇది మండల కేంద్రమైన చిట్వేలు నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[రాజంపేట]] నుండి 28 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2166 ఇళ్లతో, 8943 జనాభాతో 845 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4414, ఆడవారి సంఖ్య 4529. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1386 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 180. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593633<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 516104.
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 11, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఆరు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. సమీప ఇంజనీరింగ్ కళాశాల [[బోయనపల్లె]]లో ఉంది. మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు, సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం [[రాజంపేట]] లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, సమీప వైద్య కళాశాల, [[కడప]] లోనూ ఉన్నాయి.
Line 60 ⟶ 61:
#చిట్వేలి మండల కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో మారమ్మ ఆలయం ఉంది. [4]
#దేవగుడిపల్లె పంచాయతీలోని కొండమూల శ్రీ చౌడేశ్వరీదేవి ఆరాధనోత్సవాలు, 2014, జూలై-26, శనివారం నాడు, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిశక్తి ప్రతిరూపం అయిన అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారికి ఉదయం నుండియే అభిషేకాలు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. మద్యాహ్నం ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం గ్రామంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. రాత్రికి ప్రదర్శించిన చెంచులక్ష్మి పౌరాణిక నాటకం, అందరినీ అలరించింది. ఈ కార్యక్రమాలకు పరిసర ప్రాంతాలనుండి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసారు. [8]
 
===పాతచిట్వేలి===
మండల పరిధిలోని పాతచిట్వేలి, మట్లిరాజుల కాలంలో ధన, ధాన్యాగారంగా వర్ధిల్లినది. ఇక్కడ వీరభద్ర, భద్రకాళి ఆలయం ఉంది. రు. 1.01 కోట్లతో నిర్మించిన భవనం, ఐదెకరాల విస్తీర్ణంలో పచ్చనిచెట్లనడుమ, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంది. ఆలయంలో ధ్వజస్తంభానికి దాతల ఆర్థిక సహకారంతో పంచలోహరేకులు అమర్చుచున్నారు. ఈ పనులు పూర్తి అయిన తరువాత ఆలయంలో మహాకుంభాభిషేకం నిర్వహించెదరు. ఈ ఆలయం దాతల సహకారంతో పూర్వవైభవం సంతరించుకున్నది. గ్రామానికి చెందిన చిరుద్యోగి శ్రీ సుబ్బరాయుడు రాజు, పట్టుదలతో రు. 50 లక్షలపైగా ఖర్చుచేసి మరమ్మత్తులు చేపట్టినారు. అభివృద్ధిపనులు చేసి రంగులద్దినారు. నేడు ఆలయ పరిసరాలు పచ్చదనంతో కళకళలాడుచున్నవి. [5] & [7]
"https://te.wikipedia.org/wiki/చిట్వేలు" నుండి వెలికితీశారు