"రాయచోటి" కూర్పుల మధ్య తేడాలు

4 bytes removed ,  1 సంవత్సరం క్రితం
(మండల సమాచరం తరలింపు)
ట్యాగు: 2017 source edit
 
==='''వీరభద్ర ఆలయం ''' ===
రాయచోటి పట్టణంలోని వీరభద్రుడు నాగకుండల, రుద్రాక్షమాల శోభితుడై, కుడిచేత జ్ఞానమనే ఖడ్గం, ఎడమచేత అభయమనే ఖేటకం ధరించి భద్రకాళీ సమేతుడై భక్తులకు దర్శనమిస్తారు. అమరుల చేత పూజింపబడటంతో ఈ క్షేత్రాన్ని అమరగురు వీరేశ్వర క్షేత్రంగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధికెక్కింది. ఆలయ కట్టడాలు చోళ రాజుల శైలిని పోలి ఉన్నాయి. రాజరాజచోళుడు వీరభద్రుడిని దర్శించుకున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి.కాకతీయ గణపతిదేవుడు, మట్లిరాజులు, శ్[[రీకృష్ణదేవారాయలు]]శ్రీకృష్ణదేవారాయలు ఆలయాన్ని దర్శించి అభివృద్ధి పనులు చేయించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. నవాబుల కాలంలో కొంతమంది దుండగులు ఆలయాన్ని ధ్వంసం చేయడానికి రాగా మాసాపేట వాసులు అడ్డుకున్నారు. శివరాత్రికి వారి వంశస్థులే గర్భగుడిలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
====క్షేత్ర విశేశాలు====
*వీరేశ్వరుడు వీరలింగం, బకే గర్భాలయంలో ఉండటం విశేషం.
1,88,679

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2531620" నుండి వెలికితీశారు