సావిత్రిబాయి ఫూలే: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox person
| name = సావిత్రిబాయి పూలే
| name =నైగాన్, మహారాష్ట్ర
| image = Savitribai Phule 1998 stamp of India.jpg
| nationality = భారతీయులు
| image_size = 240px
| ethnicity =
| caption = 1998లో విడుదలైన భారత తపాలా బిళ్ళ
| death_date = 10 మార్చి 1897
| birth_date = {{Birth date|1831|1|3|df=yes}}
| spouse = [[జ్యోతీరావ్ ఫులే]]
| namebirth_place = నైగాన్, మహారాష్ట్ర <br/>
(ప్రస్తుతం సతారా జిల్లా, మహారాష్ట్ర )
| nationality = భారతీయులు
| death_date = {{Death date and age|1897|3|10|1831|1|3|df=yes}}
| death_place = పూణె, మహారాష్ట్ర, బ్రిటిష్ ఇండియా
| death_cause = బుబోనిక్ ప్లేగు
| spouse = [[జ్యోతీరావ్ ఫులే]]
}}
'''[[సావిత్రిబాయి ఫూలే]]''' (3 జనవరి 1831&nbsp;– 10 మార్చి 1897) భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని మరియు [[రచయిత్రి]]. ఆమె [[బహుజనులు|నిమ్న వర్గాల]] అభ్యున్నతికి కృషి చేసిన [[జ్యోతీరావ్ ఫులే]] [[భార్య]]. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆమె ఆధునిక [[విద్య]] ద్వారానే స్ర్తీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన సావిత్రిబాయి భర్తతో 1848 జనవరి 1న [[పూణే]]<nowiki/>లో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది.<ref name="Birth Anniversary ">{{cite web | url=http://pd.cpim.org/2014/0112_pd/01122014_mariam.html | title=AIDWA Observes Savitribai Phule Birth Anniversary | accessdate=3 March 2014 | author=Mariam Dhawale}}</ref> [[కులవ్యవస్థ|కుల వ్యవస్థ]]<nowiki/>కు, [[పితృస్వామ్యం|పితృస్వామ్యానికి]] వ్యతిరేకంగా, [[శూద్రులు|శూద్రుల]], అస్పృశ్యుల, [[మహిళ]]<nowiki/>ల సకల హక్కుల కోసం [[పోరాటం]] చేయటం తమ [[సామాజిక శాస్త్రం|సామాజిక]] బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసారు.<ref>[http://www.andhrajyothy.com/Artical?SID=191408 మానవ హక్కుల వైతాళికురాలు, 02-01-2016 23:55:10, andhrajyothy]</ref>25 6 2001
 
==జీవిత విశేషాలు==
 
=== బాల్యం ===
ఆమె [[మహారాష్ట్ర]] [[సతారా జిల్లా]]<nowiki/>లో నయాగావ్‌ అనే గ్రామంలో [[1831]] [[జనవరి 3]] న జన్మించింది. ఆమెది [[రైతుకుటుంబం]]. సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. వీరి బంధువులు [[నిజామాబాదు జిల్లా|నిజామాబాద్ జిల్లా]] లో [[బోధన్]] [[నాందేడ్]] కొండల్ వాడి ప్రాంతంలో , [[అదిలాబాద్]] చుట్టుపక్కల ఉన్నారు. బోధన్ ప్రాంతపు మున్నూరుకాపులు వీరికి చుట్టాలు.
 
=== వివాహం ===
సావిత్రి బాయి తన 9వ యేట 12 యేండ్ల జ్యోతిరావు ఫూలెను 1840లో [[వివాహం (పెళ్లి)|వివాహ]]<nowiki/>మాడారు. ఆ దంపతులకు స్వంత పిల్లలు లేరు. కానీ ఆ జంట యశ్వంతరావు (బ్రాహ్మణ వితంతువు కుమారుడు) ను దత్తత తీసుకున్నా.రు
 
=== విద్యాబ్యాసం ===
"జ్యోతీరావు ఫూలె" ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అహ్మద్ నగర్ లో ఉపాధ్యాయునిగా శిక్షణ పొంది 1848 లో భర్త జ్యోతిరావుతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించారు.
 
=== ఉపాధ్యాయురాలిగా ===
 
అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా [[పాఠశాల]]<nowiki/>లు ప్రారంభించి,12 మే 1848న దేశంలో బహుజనులకు మెుట్టమెుదటి [[పాఠశాల]] ప్రారంభించారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందించారు. 1848 లోనే దేశంలొ విద్యా ఉద్యమం ప్రారంభించిన మెుదటి మహిళ ఉపాద్యాయురాలు , దళితుల, స్త్రీల విద్యా ్యా వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొంది.ఈ నేపథ్యంలోనే 1849లో పూలే, సావిత్రీబాయి దంపతు గృహ బహిష్కారానికి గురి[[పాఠశాల|శా]]<nowiki/>ే[[పాఠశాల|r]].<nowiki/>రు
 
=== సామాజిక విప్లవకారిణిగా ===
ఆమె [[మానవ హక్కులు|మానవ హక్కు]]<nowiki/>ల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్ర్తీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవామండల్‌ అనే మహిళా సంఘన్ని కూడా స్థాపించింది. జెండర్‌ సమస్యలకు తోడుగా, కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఈ సంస్థ కృషిచేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి [[మానవ హక్కులు|x]]<nowiki/>ఫూలే.
"https://te.wikipedia.org/wiki/సావిత్రిబాయి_ఫూలే" నుండి వెలికితీశారు