భీమవరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
{{ఇతరప్రాంతాలు|పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నగరం}}
 
'''భీమవరం''' పట్టణం [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని ప్రముఖ పట్టణాలలో ఒకటి. ఇది [[పశ్చిమ గోదావరి]] జిల్లాలో ఏలూరు పిదప అతి పెద్ద పట్టణం. [[ఏలూరు పట్టణాభివృద్థి సంస్థ]]<nowiki/>లోని ఒక ఊరు<ref name=":0">{{Cite web|url=https://www.eenadu.net/ap/mainnews/2019/01/02/29928/|title=ఏలూరు నగరాభివృద్ధి సంస్థ వార్త}}</ref>. ప్రసిద్ధ [[పంచారామాలు|పంచారామాల్లో]] ఒకటైన సోమారామం భీమవరంలోనే ఉంది. ఈ పట్టణ పరిసరాలు రొయ్యల/చేపల చెరువులతో వర్ధిల్లుతున్నాయి; ఆ వ్యాపారమే ఈ పట్టణ ముఖ్య ఆదాయ వనరు. అది గాక రైస్ మిల్లులు, వరి/వ్యవసాయ-సంబంధిత కర్మాగారాలు కూడా ఇచట పెక్కు. చుట్టుప్రక్కలనున్న దగ్గర దగ్గర 150 గ్రామాలకు ఇది వాణిజ్య రాజధానిగా వర్ధిల్లుతుంది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, వస్త్ర దుకాణాలు, బంగారం కొట్లు, గుళ్లు-గోపురాలు, ఉద్యానవనాలు, భోజన హోటళ్లు మొదలయిన ఎన్నో సదుపాయాలు ఈ పట్టణాన్ని నివాసయోగ్యం గానూ ఆహ్లాదకరంగా గానూ మార్చాయి.
 
==చరిత్ర==
పంక్తి 79:
[[బొమ్మ:AP Town - Bhimavaram (2).jpg|thumb|right|250px|పాత బస్టాండ్ సెంటరు]]
పురపాలక సంఘానికి రాయలం (పాక్షికంగా) చినఅమిరం (పాక్షికంగా) గ్రామాలను విలీనం చేస్తున్నట్లు వచ్చిన ప్రతిపాదనల తీర్మానం కౌన్సిల్‌ ఆమోదించింది. ప్రస్తుతం 39వ వార్డులతో ఉన్న పురపాలక సంఘం సుమారు 1.4 (2011 జనాభా లెక్కలు ప్రకారం) లక్షల మంది జనాభాను కలిగి ఉంది. పంచాయతీల విలీనం జరిగితే గ్రేటర్ కార్పొరేషన్ (గ్రేటర్ సిటీ) అవుతుంది అని అంచనా.
 
పైన పేర్కొన్న విషయం కార్య రూపం దాల్చకున్నా. జనవరి 1, 2019 లో ఇది '''[[ఏలూరు పట్టణాభివృద్థి సంస్థ|ఏలూరు పట్టణాభివృద్ధిసంస్థ]]<nowiki/>లో''' చేర్చబడింది.<ref name=":0" />
 
{{clear}}
"https://te.wikipedia.org/wiki/భీమవరం" నుండి వెలికితీశారు