మంత్రాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 11:
'''మంత్రాలయము''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు జిల్లా]]కు చెందిన ఒక మండలము, పట్టణము. పిన్ కోడ్: 518345.
[[File:MRO Office, Mantralayam.jpg|thumb|తహశీల్దారు కార్యాలయం, మంత్రాలయం]]
[[ద్వైతము|మధ్వాచార్యుల]] పరంపరలో ధృవనక్షత్ర సమానమైన [[రాఘవేంద్రస్వామి]]వారి పుణ్యక్షేత్రం మంత్రాలయం [[తుంగభద్రా]] నదీతీరంలో ఉంది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం.ఇది [[కర్నూలు]] నుండి 100కి.మీ దూరంలో ఉంది. ఇక్కడకు దగ్గరలో [[పంచముఖి]] ఆంజనేయుని ఆలయం ఉంది. ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వివిథ కులస్తుల ఉచిత సత్రములు ఉన్నాయి. ఇక్కడ గురువారం ప్రత్యకత. ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు అందరిని దీవిస్తూ సందడి చేస్తుంది.
 
[[అక్టోబరు 2]], [[2009]]న [[తుంగభద్ర నది]] ఉప్పొంగి రావడంతో మంత్రాలయం దేవస్థానంతో పాటు పట్టణంలోని 80% జనావాసాలు నీటమునిగాయి. వేలాదిమంది ప్రజలు, దర్శనానిని వచ్చిన భక్తులు వరదనీటిలో చిక్కుకున్నారు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 03-10-2009</ref>
"https://te.wikipedia.org/wiki/మంత్రాలయం" నుండి వెలికితీశారు