ఆయుర్వేదం: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
పంక్తి 20:
 
===వస్తుగుణపాఠము===
'''[[వస్తుగుణపాఠము]]''' సుప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథము. దీనిని జయకృష్ణదాసు రచించారు. దీని మూడవ కూర్పునుకూర్పు చెన్నపురిలోని ఆంధ్రభూమి ముద్రణాలయమున 1936 లో ప్రచురించబడింది.<ref>[https://archive.org/details/in.ernet.dli.2015.372203 భారత డిజిటల్ లైబ్రరీలో వస్తుగుణపాఠము పుస్తకం.]</ref>
 
వివిధ వృక్షజాతులు, వస్తువుల ఔషధగుణాలు, లక్షణాలు వెల్లడించే వస్తుగుణ పాఠాలు ఆయుర్వేద, యునాని మొదలైన వైద్యవిధానాల నిపుణులకు ఎంతో ఉపకరించేవి. అంతేకాక బంగారం మొదలైన వస్తువులు ధరించడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన ఉపయోగాలు వంటివి ఇందులో వివరిస్తారు.
"https://te.wikipedia.org/wiki/ఆయుర్వేదం" నుండి వెలికితీశారు