ఆయుర్వేదం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
{{విస్తరణ}}
{{హిందూ మతము}}
'''[[ఆయుర్వేదం]]''' (Ayurveda) ఆయుష్షుని కాపాడి వృద్ధి చేసే వేదం [[ఆయుర్వేద]] వైద్యనికివైద్యానికి ములముూల [[పురుషులు]] నాయిబ్రాహ్మణులు. వైద్య నారాయణ ధన్వంతరి [[నాయీ బ్రాహ్మణులు|నాయిబ్రాహ్మణ]] కులానికి ములముూల పురుషుడు. నాయిబ్రాహ్మణులనినాయిబ్రాహ్మణులను వైద్య బ్రాహ్మణులు అని కుడాకూడా అంటారు. ఇది [[అధర్వణ వేదం|అధర్వణ వేదానికి]] ఉప వేదం. 'ఆయువిందతివేత్తివా ఆయుర్వేదః' అన్నది నానుడి. అనగా ఆయువును గూర్చిన విజ్ఞానం. ఇది [[భారత దేశం]]లో అతి పురాతనకాలం నుండి వాడుకలో ఉన్న [[వైద్యం]]. ఆధునిక వైద్యం వచ్చిన తరువాత ఇది కొంచం వెనకబడినా ప్రస్తుతకాలంలో తిరిగి ప్రాచుర్యాన్ని సంతరించుకుంది. [[శస్త్రచికిత్స]] చేసే కొన్ని వైద్యరీతుల్లో ఆయుర్వేదం ఒకటి. శాఖోపశాఖలుగా విస్తరించిన ఈ వైద్య ప్రక్రియలు ఆధునిక వైద్యానికి లొంగని కొన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధుల్ని, మొండి వ్యాదుల్నివ్యాధుల్ని సైతం నయం చేస్తాయని చెబుతారు. దీనిలో అనేక సంప్రదాయములు ఉన్నాయి.
[[దస్త్రం:Godofayurveda.jpg|200px|thumb|[[ధన్వంతరి]], ఆయుర్వేద వైద్యుడు ]]
 
పంక్తి 17:
==ఆయుర్వేద గ్రంథాలు==
===వస్తుగుణదీపిక===
'''వస్తు గుణదీపిక''' ఆయుర్వేద ఔషధలుఔషధులు మరియు వాటిని ఉపయోగించవలిసిన విధానములువిధానముల గూర్చిగురించి వివేరించేవివరించే తెలుగు నిఘంటు గ్రంథం. దీనిని యెర్ర వెంకటస్వామి గారు రచించారు. దీనిని 1883 వ సంవత్సరం జూన్ 23వ తేదిన విడుదల చేయడం జరిగింది. ఈ గ్రంథాన్ని వెంకటస్వామి గారి కుమారుడు అయిన యెర్ర సుబ్బారాయుడు (రిటైర్డ్ జిల్లా మున్సుబు) గారు వృద్ధిపరిచి మరల విడుదల చేసారు.<ref>http://www.ncbi.nlm.nih.gov/pubmed/18175652</ref>
 
===వస్తుగుణపాఠము===
'''[[వస్తుగుణపాఠము]]''' సుప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథము. దీనిని జయకృష్ణదాసు రచించారు. దీని మూడవ కూర్పు చెన్నపురిలోని ఆంధ్రభూమి ముద్రణాలయమున 1936 లో ప్రచురించబడింది.<ref>[https://archive.org/details/in.ernet.dli.2015.372203 భారత డిజిటల్ లైబ్రరీలో వస్తుగుణపాఠము పుస్తకం.]</ref>
 
వివిధ వృక్షజాతులు, వస్తువుల ఔషధగుణాలు, లక్షణాలులక్షణాలను వెల్లడించే వస్తుగుణ పాఠాలు ఆయుర్వేద, యునాని మొదలైన వైద్యవిధానాల నిపుణులకు ఎంతో ఉపకరించేవి. అంతేకాక బంగారం మొదలైన వస్తువులువస్తువులను ధరించడం వల్ల కలిగే ఆరోగ్యపరమైన ఉపయోగాలు వంటివి ఇందులో వివరిస్తారు.
 
== ఇవి కూడా చూడండి ==
* [[ఓషధులు, మూలికలు]]
* [[క్షవరము ఆయుర్వెదం లో ఒక భాగము|క్షవరము ఆయుర్వెేదం లో ఒక భాగము]]
* [[మందులు]]
* [[అందరికి ఆయుర్వేదం ]]పత్రిక
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆయుర్వేదం" నుండి వెలికితీశారు